BigTV English

Viral Video: వావ్.. వాట్ ఏ డ్యాన్స్ పాప.. అదిరిపోయే స్టెప్పులతో ఈ పాప డ్యాన్స్ చూశారా..

Viral Video: వావ్.. వాట్ ఏ డ్యాన్స్ పాప.. అదిరిపోయే స్టెప్పులతో ఈ పాప డ్యాన్స్ చూశారా..

Viral Video: సోషల్ మీడియాలో తరచూ ఏదో ఒక వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. సెలబ్రిటీలకు సంబంధించిన విషయాలు ఎన్ని ఉన్నా కూడా వాటికంటే ఎక్కువగా సామాన్యులకు సంబంధించిన వీడియోలే ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా డ్యాన్స్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ హల్ చల్ చేస్తుంటాయి. ఇందులో చిన్న పిల్లలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటున్నాయి.


ఇటీవల కాలంలో చిన్న పిల్లలతో కలిసి తల్లిదండ్రులు సోషల్ మీడియాలో తెగ వీడయోలు చేయించేస్తున్నారు. పిల్లలతో డ్యాన్సులు, పాటలు, నాటకాలు, నృత్యాలు, డైలాగ్స్, ఇలా ఎన్నో వీడియోలు చేయిస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నారు. అయితే తాజాగా ఓ చిన్న పాపకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సాధారణంగా చిన్న పిల్లలు ఏ పని చేసినా ముద్దుగా అనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చిన్న పిల్లలు డ్యాన్సులు చేస్తే అసలు చెప్పాల్సిన అవసరం లేదు. క్యూట్ ఎక్స్ ప్రేషన్స్ ఇస్తూ.. చిన్ని చిన్ని స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంటారు. అయితే ఓ పాప కూడా అదేవిధంగా చేసిన డ్యాన్స్ వీడియో వైరల్ అవుతోంది. చిన్న పాప డ్యాన్స్ చేస్తూ ఇచ్చిన ఎక్స్ ప్రేషన్స్ చూసి అక్కడ ఉన్న వారు కూడా షాక్ అయ్యారు.


ప్లే అవుతున్న సాంగ్‌కి సరిగ్గా స్టెప్పులు వేస్తూ అందరినీ ఆకర్షించింది. అసలు తాను చేసిన వీడియో చూసి అక్కడ ఉన్న వారితో సహా వీడియో చూసిన వారు కూడా షాక్ అయ్యారు. ఈ వీడియోను అక్కడ ఉన్న వారు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. దీనికి నెటిజన్లు విభిన్న రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Elephant video: వావ్.. ఏనుగులు గుంపు ఎలా స్నానం చేస్తున్నాయో చూడండి.. వీడియో వైరల్

Maid Fined: పని మనిషికి రూ.8 లక్షల జరిమానా.. ఏంటీ, సెలవు రోజు పని చేసినా తప్పే?

Scorpion: తేలు విషం లీటరు రూ.80 కోట్లా? ఇంతకీ దానితో ఏం చేస్తారు?

Rajasthan Woman: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ.. ఇప్పటికైనా యుద్ధం ఆపుతారా?

Monkey incident: చెట్టెక్కిన కోతి.. కింద కురిసిన నోట్ల వర్షం.. ఎంత అదృష్టమో!

Viral Video: ఇంటర్వ్యూలో అడ్డంగా బుక్కైన తెలుగు అమ్మాయి!

Big Stories

×