BigTV English

Viral Video: దేవుడా.. అతి పెద్ద టైరును అమర్చి.. పల్సర్ బండిని నడిపాడు..

Viral Video: దేవుడా.. అతి పెద్ద టైరును అమర్చి.. పల్సర్ బండిని నడిపాడు..

Viral Video: కొన్ని సార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియోలు చూస్తుంటే అసలు ఇలాంటి ఐడియాలు వీళ్లకు ఎక్కడి నుంచి వస్తాయా అని అనిపిస్తుంది. తరచూ ఏదో ఒక వినూత్న వీడియో చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అయితే ఇలాంటి వీడియోలే ఎక్కువగా నెట్టింట హల్ చల్ చేస్తుంటాయి. ముఖ్యంగా దొంగతనాలు, వాహనాలు, ఫుడ్ వంటి వీడియోలు తరచూ నెట్టింట తెగ చక్కర్లుకొడుతుంటాయి. ఇలాంటి వీడియోలు ఎన్ని వచ్చినా కూడా మళ్లీ మళ్లీ చూడాలి అనిపించేలా చేస్తుంటారు. ముఖ్యంగా సోషల్ మీడియా దృష్టిని తమపైకి తిప్పుకునేందుకు చాలా మంది విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఇలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.


సాధారణంగా అయితే ఏ బండికి అయినా టైర్లు చిన్నవిగానే ఉంటాయి. రెండు టైర్లు ఒకే విధంగా ఉంటేనే బండి నడవడానికి వీలవుతుంది. అయితే ఇది కేవలం బైక్స్ లో మాత్రమే కాదు. అన్నీ వాహనాలకు ఇదే రూల్ ఉంటుంది. అయితే తాజాగా ఓ వ్యక్తి తన పల్సర్ డైక్ పై వినూత్న ప్రయత్నం చేశాడు. తన బైక్ ను వెరైటీగా మార్చి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని అనుకున్నాడు. ఈ తరుణంలో తాను చేసిన పనికి సంబంధించిన వీడియో అందరిని ఆకర్షిస్తోంది. తన పల్సర్ బైక్ వెనుక టైర్ ను తీసి వేసి దాని స్థానంలో ఓ పెద్ద టైర్ ను అమర్చాడు. దీంతో చూడడానికే తన పల్సర్ డైక్ వింతగా మారిపోయింది.

ఈ బైక్ కు పెద్ద టైర్ అమర్చాకా వీడియో కూడా చేశాడు. ఆ పెద్ద టైర్ తో తాను బండిని నడుపుతూ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. అసలు అంత పెద్ద టైర్ ను ఎలా అమర్చాడు అని ఆశ్చర్యపోతున్నారు.


Related News

Elephant video: వావ్.. ఏనుగులు గుంపు ఎలా స్నానం చేస్తున్నాయో చూడండి.. వీడియో వైరల్

Maid Fined: పని మనిషికి రూ.8 లక్షల జరిమానా.. ఏంటీ, సెలవు రోజు పని చేసినా తప్పే?

Scorpion: తేలు విషం లీటరు రూ.80 కోట్లా? ఇంతకీ దానితో ఏం చేస్తారు?

Rajasthan Woman: 17వ బిడ్డకు జన్మనిచ్చిన 55 ఏళ్ల మహిళ.. ఇప్పటికైనా యుద్ధం ఆపుతారా?

Monkey incident: చెట్టెక్కిన కోతి.. కింద కురిసిన నోట్ల వర్షం.. ఎంత అదృష్టమో!

Viral Video: ఇంటర్వ్యూలో అడ్డంగా బుక్కైన తెలుగు అమ్మాయి!

Big Stories

×