BigTV English

Hardik Pandya: పాండ్యా అహంకారం వల్లే విడాకులు

Hardik Pandya: పాండ్యా అహంకారం వల్లే విడాకులు

Hardik Pandya Divorce: టీమిండియాలో కీలక ప్లేయర్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మైదానంలోకి వచ్చేసరికి దేశం కోసం ప్రాణం పెట్టేలా ఆడతాడు. అందుకోసం ఫీల్డింగులో దెబ్బలు కూడా తగిలించుకుని గాయాలపాలవుతుంటాడు. అలాంటి మనస్తత్వం ఉన్న పాండ్యా మరి కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ఎందుకలా ఉండలేకపోయాడు. దేశాన్ని, క్రికెట్ ని ప్రేమించినట్టు భార్యా, పిల్లల్ని ఎందుకు ప్రేమించలేకపోయాడనే ప్రశ్నలు నెట్టింట ఎన్నో వినిపించాయి.


ఇప్పుడు వాటన్నింటికి సమాధానం దొరికింది. హార్దిక్ పాండ్యా-నటాషా స్టాంకోవిక్ విడాకులకు గల కారణం ఒకటి వెలుగులోకి వచ్చింది. పాండ్యా సన్నిహితుడు ఒకరు, పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక వ్యక్తి కొన్ని విషయాలను తెలిపాడు.

ఇంతకీ వారు విడిపోవడానికి అసలు కారణం ఏమిటంటే.. హార్దిక్ పాండ్యా బాగా ఈగోయిస్టుగా ఉండటం, తన మాటే నెగ్గాలనే పంతం, భార్యని చిన్నచూపు చూడటం, తన మాట అసలు వినకపోవడం, భర్త అనే అహంకారం, మూర్ఖత్వం ఇవన్నీ రోజురోజుకి పెరిగిపోవడంతో విసిగిపోయిన నటాషా విడిపోయిందని తెలిపాడు.


Also Read: బంగ్లా స్టార్ క్రికెటర్ షకీబ్ పై మర్డర్ కేసు

పాండ్యాకి ఎప్పుడూ ట్రెండీగా ఉండటం అలవాటు. చాలా ఆడంబరంగా, షో బాయ్ గా, ప్లే బాయ్ గా ఉండేవాడు. ఇలాంటి పనులన్నీ చూసి నటాషా సహించలేకపోయింది. తమ ఇద్దరి మధ్యా దూరం పెరిగిందని గ్రహించి, విడిపోవడమే కరెక్ట్ అనే భావనకు వచ్చి వదిలేసి వెళ్లిపోయిందని తెలిపాడు.

అయితే పాపం నటాషా చాలా సందర్భాల్లో తనకి చెప్పి చూసిందని, ఎంతో సర్దుకుపోయిందని కానీ పాండ్యా మూర్ఖత్వంలో మార్పు రాలేదని తెలిపాడు. ఈ విషయాలను ‘టైమ్స్ నౌ’ కథనంలో పేర్కొంది. దీంతో నెట్టింట ఈ వార్త హల్చల్ చేయడం మొదలైంది.

Related News

Zim vs NZ 2nd Test : జింబాబ్వే కు చుక్కలు చూపిస్తున్న న్యూజిలాండ్.. మ్యాచ్ పూర్తి వివరాలు ఇవే

Girls In Stadium : స్టేడియంలో అందమైన అమ్మాయిలనే ఎందుకు చూపిస్తారు.. ఇది ఎలా సాధ్యం

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

Big Stories

×