BigTV English

Dog Attack Cctv Footage: ఆడుకుంటున్న బాలుడిపై కుక్క దాడి..వీడియో వైరల్

Dog Attack Cctv Footage: ఆడుకుంటున్న బాలుడిపై కుక్క దాడి..వీడియో వైరల్

Karimnagar Dog Attack Cctv Footage: కరీంనగర్ జిల్లాలో ఓ బాలుడిపై కుక్క దాడి చేసింది. శాతవాహన యూనివర్సిటీ సమీపంలో ఇద్దరు చిన్నారులు ఆడుకుంటుండగా.. ఓ కుక్క ఒక్కసారిగా 18 నెలల హరినందన్ పైకి ఎగిరి దాడి చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.


బాలుడి అరుపులకు స్థానికులు హుటాహుటిన కుక్క తరిమి కాపాడారు. వెంటనే కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. అయితే, స్థానికంగా ఈ ఘటన భయాందోళనకు గురిచేస్తుంది. పిల్లలను బయటకు పంపాలంటే జంకుతున్నారు

కాగా, కుక్కల నుంచి చిన్నారులకు రక్షణ చేపట్టాలని హైకోర్టు సైతం సూచించినా దాడులు పెరగడం అధికారుల నిర్లక్ష్యమేనని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోజురోజుకు చిన్నపెద్దా తేడా లేకుండా కుక్కల దాడులు పెరిగిపోతున్నాయి.


Related News

Viral Video: ఫాస్ట్‌‌ఫుడ్ సెంటర్ ముందు ఫైటింగ్.. చెల్లి-ఆమె ప్రియుడిపై సోదరుడు దాడి, వైరల్ వీడియో

Viral Video: మెట్రో లైన్‌లో జారిపడ్డ ఇనుప రాడ్డు.. నేరుగా ఆటో ప్రయాణికుడి శరీరంలోకి..

Cinnamon Throwing Tradition: 25 ఏళ్లు దాటినా పెళ్లి కాలేదా? ఆ దేశంలో చెట్టుకు కట్టేసి.. ఆ పొడి చల్లేస్తారు, ఎందుకంటే?

Bacha Bazi Tradition: బచ్చా బాజీ.. పాక్‌ లొ పాపిష్టి ఆచారం.. అబ్బాయిలకు అమ్మాయిల వేషం వేసి అలా చేస్తారట!

Young president: 20 ఏళ్లకే సొంత దేశాన్ని సృష్టించి తనను తానే అధ్యక్షుడిగా ప్రకటించుకున్న యువకుడు, 400 మంది పౌరులు

Finger Cutting Ritual: ఇంట్లో ఎవరైనా చనిపోతే.. వేళ్లు కట్ చేసుకుంటారు, ఆ ఊర్లో ఇదే ఆచారం!

Big Stories

×