E-Paper
Advertisement

వీధి కుక్కలను ఉపయోగించి విద్యుత్ తయారీ.. ఎక్కడో తెలుసా..!

వీధి కుక్కలను ఉపయోగించి విద్యుత్ తయారీ.. ఎక్కడో తెలుసా..!
Advertisement

China Factcheck: చైనా అనగానే మనందరికి గుర్తుకు వచ్చే మొదటి ఆలోచన టెక్నాలజీ.. అయితే కొత్త కొత్త ప్రయోగాలు, వినూత్న ఆలోచనలు చేయడంలో వీరు దిట్ట అని మనందరికి తెలిసిన విషయమే.. అయితే ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఓ వార్త తెగ చెక్కర్లు కొడుతుంది. ఆ వార్త అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదేంటంటే చైనా దేశంలో వీది కుక్కలను ఉపయోగించి కరెంటు ఉత్పత్తి చేస్తున్నారనే వార్త, అటు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. కొన్ని వార్త పత్రికలు సైతం దీన్ని విపరీతంగా ట్రోల్ చేసారు.

అసలు విషయం ఎంటంటే..?

నిజానికి కొంతకాలంగా సోషల్ మీడియాలో హల్చల్ అయినప్పటికి, ఆ వీడియోలో కుక్కలు అన్నీ కలిపి ఒక పెద్ద వీల్ (చక్రం) మాదిరిగా పుగెత్తుతూ ఉండటం కనిపిస్తుంది. కుక్కలు పరుగెత్తడం వల్ల ఆ చక్రం తిరిగి, దానికి అనుసంధానం చేయబడిన విధ్యుత్ డైనమో ద్వారా విద్యుత్ ఉత్పత్తి అవుతుందని, చైనా ఈ సాంకేతికతను భారీగా వాడుతోందని సోషల్ మీడియాలో ఇ వార్త బాగా హల్చల్ చేసింది. చైనాలో వేలాది కుక్కలు రన్నింగ్ వీల్ప్ పై ఉంచి వాటిని చక్రంలా తిప్పుతు విధ్యుత్ ని ఉత్పత్తి చేస్తాయి. అయితే చక్రాలు నిజానికి విద్యుత్ ఉత్పత్తికి చేయబడినవి కావు. అది కుక్కల మానసిక శక్తి, డాగ్ ఎక్సర్ పైజ్. యాంత్రిక శక్తి, వాటి బరువును తగ్గించడం కోసం వాటిని ఉపయోగిస్తారని తేలింది.

Advertisement

Also Read: ఉపాధి హామీ పనుల్లో దొంగ హాజర్లకు చెక్.. విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు!

వాస్తవం లేదు..

కుక్కలతో కరెంట్ ఉత్పత్తి అనేది పూర్తి అవాస్తవమని, కేవలం సోషల్ మీడియాలో లైకుల కోసం మాత్రమే కొందరు కావాలని ఇలా చేసారని అక్కడి వార్తా పత్రికలు స్పష్టం చేసాయి. ఓకవేల నిజంగానే ఎవరైనా ఇలా చేసినా, కుక్కలను విద్యుత్ ఉత్పత్తి కోసం నిరంతరం ఇలా పరుగెత్తిస్తే, అది జంతు హింస కిందికి వస్తుందని తెలిపారు. మరియు ఇలా చేసిన వారికి చట్టపరంగా తీవ్ర శిక్షలు ఉంటాయని కొందరు అధికారులు తెలిపారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టే వీడియోలో వాస్తవం లేదని అధికారులు తెలిపారు.

Advertisement

Aos Read: కూలర్ ఆన్‌లో ఉన్నా ఉక్కపోతగా అనిపిస్తుందా? అయితే ఈ 4 విషయాల్లో తప్పు చేస్తున్నట్టే!

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×