BigTV English

Drink Own Urine: ఛీ ఛీ.. డిప్రెషన్ నుంచి కోలుకోవడం కోసం తన మూత్రం తానే తాగుతున్నాడు..

Drink Own Urine: ఛీ ఛీ.. డిప్రెషన్ నుంచి కోలుకోవడం కోసం తన మూత్రం తానే తాగుతున్నాడు..

Drink Own Urine: యూడేకు చెందిన హ్యరీ మటాదిన్ అనే యువకుడు చేసిన పని ప్రపంచాన్నే ఆశ్చర్యానికి గురిచేసింది. డిప్రెషన్‌కు గురైన తాను, ఈ సమస్య నుంచ బయటపడేందుకు ఏకంగా తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు. అంతేకాదు దీనిని అలవాటుగా మార్చుకున్నాడు. మూత్రం తాగడం వల్ల పదేళ్ల పాటు యవ్వనంగా కనిపించానని కూడా చెప్పుకొచ్చాడు. తన మూత్రం తాగడం తాను తాగడం వల్ల డిప్రెషన్ నుంచి దూరమయ్యాయని అన్నాడు. హ్యారీ తన మానసిక పరిస్థితిని తానే తగ్గించుకోవాలని 2016వ సంవత్సరం నుంచి తన మూత్రం తానే తాగుతున్నట్లు తెలిపాడు.


తన మూత్రం తానే తాగుతున్న హ్యారీ దానికి పేరు కూడా పెట్టుకున్నాడు. యూరిన్ థెరపీ అనే పేరుతో తరచూ తన మూత్రాన్ని తానే తాగుతున్నాడు.
శాంతి, ప్రశాంతత, దృఢ సంకల్పాన్ని కనుగొనడంలో ఈ యూరిన్ థెరపీ సహాయపడిందని తెలిపాడు. మూత్రం తాగే అతను దాని గురించి వివరణ కూడా ఇచ్చారు. ప్రతీ రోజూ 200 ఎంఎల్ మూత్రం తాగుతానని, కేవలం తన సొంత మూత్రాన్ని మాత్రమే తాగుతానని అన్నాడు. రోజూ దీనిని ఒక పానీయంలా తీసుకోవడంతో తన మెదగు కూడా చురుగ్గా పనిచేస్తుందని చెప్పుకొచ్చాడు.

ఇదంతా వినే వారి అందరికీ వింతగా, అసహ్యంగా అనిపించినా కూడా మూత్రం వాసన రుచి తనకు ఇష్టమని అన్నాడు. తన మూత్రాన్ని తానే తాగడం వల్ల ప్రయెజనాలు ఇస్తుందని, తను సంతోషంగా కూడా ఉందని చెప్పాడు. కేవలం మూత్రం తాగడం మాత్రమే కాదు, మూత్రాన్ని ఫేస్ మాయిశ్చరైజర్‌గా కూడా ఉపయోగిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. మూత్రం తాగితే తన చర్మం కాంతివంతంగా ఉంటుందని అన్నాడు. చర్మాన్ని ఇలా తయారుచేయడానికి దాదాపు తనకు రెండు నెలల సమయం పట్టిందని, తరచూ తన మూత్రం తానే తాగానని అన్నాడు. చర్మం కోసం కేవలం మూత్రం తప్ప ఇంకెది ఉపయోగించనని తెలిపాడు.


Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×