E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా బుక్కయిన మనోజ్.. చింతామణి ప్లాన్ సక్సెస్.. మీనా గ్రేట్..

Gundeninda GudiGantalu Today episode: అడ్డంగా బుక్కయిన మనోజ్.. చింతామణి ప్లాన్ సక్సెస్.. మీనా గ్రేట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode October 29th : ఇక నవరాత్రుల కోసం అని విగ్రహాలను ఏర్పాటు చేసి అక్కడికి పూజ కోసమని సత్యం కుటుంబం అంతా కలిసి వెళ్తారు. ఏర్పాట్లు బాగానే చేశారు అని సత్యం మెచ్చుకుంటూ ఉంటే మనోజ్ మాత్రం ఇలాంటి ఏర్పాట్ల కోసం రూపాయలు ఖర్చు పెట్టడం మంచిదా అని అంటాడు అయితే ఇలా మాట్లాడితే నే నోరు పోతుంది అని బాలు శాపం పెడతాడు. ఇక ప్రభావతి వాళ్ళందరూ కూడా అరే నువ్వు ఏమంటే అది జరుగుతుంది రా.. నీ నోటితో వాన్ని ఏమి అనకురా అని బ్రతిమలాడడంతో ఇక మనోజ్ చెంపలు వేసుకోవడంతో బాలు అమ్మవారు క్షమిస్తారని అంటాడు. ఇక మనోజ్ చందా విషయంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వను అని చెప్పడంతో అందరూ కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ లో ఉండిపోతారు. కానీ అందరూ తమకు తోచిన విధంగా చందాలు ఇచ్చి అమ్మవారి విగ్రహ ఏర్పాట్లకు సహాయం చేస్తారు.

బాలును దెబ్బకొట్టాలి..

పూజ జరుగుతున్న మండపం దగ్గరికి గుణ తన మనుషులతో వస్తాడు అయితే వడ్డీ పెంచిన కూడా మీరు ఎందుకు కట్టలేదు అని అక్కడున్న వాళ్ళందర్నీ అడుగుతాడు. అప్పుడు అక్కడికి వచ్చిన బాలు అమ్మవారి ఉత్సవాలు అయిన తర్వాత మీ డబ్బులు మీకు ఇస్తాము అని ఎంత చెప్తున్నా సరే గుణ మాత్రం వినడు ఇక బాలు రెచ్చిపోతాడు.. అయితే సత్యం మాత్రం నువ్వు ఎవరితోనో గొడవ పడకూడదని మాట ఇచ్చావు కదరా ఎవరితోనో గొడవ పడకూడదు అని అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు దాంతో గుణ ఈ నవరాత్రి ఉత్సవాలలోని బాలుని టైం చూసే దెబ్బ కొట్టాలి అని అనుకుంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి..

మనోజ్ అడ్డంగా బుక్కయ్యాడే..

Advertisement

మనోజ్ చందా వేమంటే వేయకపోవడంతో బాలు ఎలాగైనా సరే మనోజ్ దగ్గర నుంచి చందాన్ని రాబట్టాలి అని అనుకుంటాడు. మనోజ్ ఎలాగైనా ఇరుక్కోవాలి అని బాలు చెప్పిన ప్లాన్ ని రాజేష్ అమలు చేస్తాడు. రాజేష్ ఫోన్ మాట్లాడినట్టుగా నటిస్తూ ఎలాగైనా సరే మనోజ్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలని అనుకుంటారు. అరేయ్ చంద్ర కోసం డబ్బులు వేసిన ప్రతి ఒక్కరికి రా కాస్ట్లీ గిఫ్ట్ లు ఉన్నాయి టోకెన్ తీసి కాస్ట్లీ గిఫ్ట్ లను ఎవరికి వస్తే వాళ్లకు ఇస్తాము అని చెప్పగానే మనోజ్ టెంప్ట్అయిపోతాడు. అయితే మనోజ్ అలా టెంప్ట్ అవుతున్నాడు అని రాజేష్ గమనించి మనోజ్ దగ్గరికి వచ్చి నువ్వు కూడా చందా వేయచ్చు కదా నీకు కూడా కాస్ట్లీ గిఫ్ట్లు వస్తాయి అని చెప్తాడు. ఆ మాట వినగానే ఒక్కసారిగా మనోజు నేను కూడా డబ్బులు ఇస్తాను నాకు కూడా టోకెన్లు లేవు అని అంటాడు. ఇక ఇద్దరు కూడా మాట్లాడుకొని ఎలాగైనా సరే గిఫ్ట్లు అన్ని నేనే తీసుకోలేని మనోజ్ అనుకుంటాడు.

చింతామణి ప్లాన్ సక్సెస్..

శోభ దగ్గరికి వచ్చిన చింతామణి ఎలాగైనా ప్రభావతిని ఇంట్లో నుంచి బయటికి గెంటేసేలా చేయాలి అని ప్లాన్ చేస్తుంది. ప్రభావతి తీసుకున్న అప్పు వడ్డీ పెరిగే 50 లక్షలు అయింది ఇప్పుడు మీరు 50 లక్షలు ఇస్తే నేను అతనికి ఇచ్చి ఆ.. ఇంటిని నా పేరు మీద రాయించుకుంటాను ఆ తర్వాత ప్రభావతి వాళ్ళని బయటికి గెంటేస్తాను. అప్పుడు వాళ్ళందరూ చాలా బాధపడిపోతూ ఉంటారు మీ కూతురు మీ ఇంటికి వస్తుంది అని చింతామణి సలహా ఇస్తుంది. ఆ మాటతో శోభ నిజమైన నమ్మి చింతామణికి డబ్బులు ఇస్తుంది. ఎలాగైనా సరే ఆ కుటుంబాన్ని అంతకంత ఏడిపించాలి అని శోభా చింతామణి ఇద్దరు కూడా పక్క ప్లాన్ చేసి ఇరికించేలా పథకాలు క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఆ మీనా పరిస్థితి ఏమవుతుందో చూడాలి అని సంతోషంగా ఉంటారు.

మీనా ప్రసాదాలు..

Advertisement

మీనా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రతిరోజు నైవేద్యాలు చేయాలి ఏ రోజు ఏ అమ్మవారు గురించి ఎలాంటి నైవేద్యాలు చేయాలి అని శ్రుతితో చెప్తుంది. మీనా చాలా గ్రేట్ మీనాకు అన్ని తెలుసు అని వాళ్ళిద్దరు అంటారు. అయితే ఒకరోజు కట్ట పొంగలి చేయాలి అని చెప్పగానే రోహిణి శృతి ఇద్దరు వెళ్లి కట్టెలు తీసుకొని వస్తారు. అది చూసిన మీనా నవ్వుకుంటుంది. మీనా ఏం చెప్పినా కూడా ఇద్దరూ ఏదో ఒకటి చేస్తూ ఉండడంతో మీ ఇద్దరి వల్ల ఏమీ కాదు నేనే చేసుకుంటాను అని అంటుంది మొత్తానికి తొమ్మిది రోజులు అమ్మవార్ల గురించి మీనా చాలా చక్కగా చెప్తుంది. ఈ ఎపిసోడ్ కి ఇదే హైలెట్గా నిలుస్తుంది.

మనోజ్ ను శపించిన బాలు..

మనోజ్ ని అందరు గుడిలో పడుకోవాలి అని చెప్పిన సరే వినకుండా ఉండడంతో బాలు తిడతాడు. ఇవాళ రాత్రి మనం అందరం గుడిలోని పడుకోవాలి అని ఎంత చెప్తున్నారు సరే మనోజ్ మాత్రం అస్సలు వినడు. ఇక బాలు నువ్వు మంచి బిజినెస్ మాన్ గా ఎదగాలని అనుకున్నాను. కానీ ప్రభావతి రోహిణి పీడ విరగడ అయిపోతుంది ఈరోజు మనం దేవుడి దగ్గరే పడుకోవాలి అని చెప్తుంది. ఇక ప్రభావతి మాట విన్న మనోజ్ దేవుడి దగ్గర పడుకోవడానికి ఒప్పుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో అన్నది చూడాలి..

Also Read :Podarillu Today Episode : నిజం తెలిసి కన్నీళ్లు.. అయ్యో పాపం కన్నా.. ఇంట్లో నుంచి మహా వెళ్తుందా..?

Related News

చామంతి హీరోయిన్ అవుట్.. కారణం ఏంటో తెలుసా..?

Karthika Deepam 2 Serial Today Episode October 29th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినికి పెద్ద షాక్ ఇచ్చిన జ్యోత్స్న  

Podarillu Today Episode : నిజం తెలిసి కన్నీళ్లు.. అయ్యో పాపం కన్నా.. ఇంట్లో నుంచి మహా వెళ్తుందా..?

Brahmamudi Serial Today Episode October 29th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రాజును తీసుకెళ్లిన చలపతి – రెచ్చిపోయిన రేఖ

Illu Illalu Pillalu Today Episodes: రామరాజు ఇంట బతుకమ్మ సంబరాలు.. వల్లి కన్నీళ్లు.. భద్ర మాస్టర్ ప్లాన్..

Intinti Ramayanam TRP Rating : ‘ఇంటింటి రామాయణం’ టీఆర్పీ రేటింగ్.. అక్టోబర్ నెల హైలెట్స్..

Intinti Ramayanam Today Episode: శ్రీకర్ ప్లాన్ సక్సెస్.. పార్వతికి టెన్షన్.. కమల్ కు నిజం తెలుస్తుందా..?

Big Stories

Advertisement
×