BigTV English

Boys Fighting Video: కొడితే.. గూబ గుయ్ అంది.. వైరల్ వీడియో!

Boys Fighting Video: కొడితే.. గూబ గుయ్ అంది.. వైరల్ వీడియో!

Boys Fighting Video


Boys Fighting Video: అబ్బాయిలు.. వీరి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చిన్న వయసులో ఇంట్లో ఉన్నా కాస్త వయసొచ్చాక క్లాస్ ఉన్నా రచ్చరచ్చే. ఇంట్లో సామనులు, క్లాస్‌రూమ్‌లో బోర్డులు పగలాల్సిందే. సాధారణంగా అబ్బాయిలు సైలేంట్‌‌గా, కామ్‌గా ఉండటం అంటే చాలా కష్టమైనపని అది. ఇలా ఉండే అబ్బాయిలు గొవడకు దిగితే ఎలా ఉంటుందో తెలుసా? ఊహించుకోడానికి వేరే లెవల్‌లో ఉంది కదా!

అయితే ఇప్పుడు మాట్లుడుకొనేది కూడా ఇటువంటి అబ్బయిలు గురించే. కాకపోతే ఇందులో గొడవ మీరు ఎక్స్‌పెక్ట్ చేసినట్లుగా ఉండదు. కాస్త భిన్నంగా ఉంటుంది. ఇద్దరు అబ్బాయిలు గొడవపడినప్పటికీ.. అందులో మాత్రం ఒకరిదే పైచేయిలా కనిపిస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియో చూసేద్దాం.


వీడియోలో చూసినట్లయితే.. ఈ ఘటన మనదేశంలో మాత్రం జరగలేదని ఆ ప్రాంతాన్ని బట్టి చెప్పొచ్చు. ఏదో ఫారిన్ కంట్రీలా ఉంది. బహుశా అమెరికా అయిండొచ్చు. అబ్బాయిల స్కిన్ కలర్, వారిని డ్రస్సింగ్‌ని బట్టి. ఏదో కాలేజీలా అనిపిస్తుంది. ఎందుకంటే వారి మెడలో ఐడీ కార్డ్స్, చుట్టు బెంచ్‌లు ఉన్నాయి.

ఓ అబ్బాయి బ్లూ కలర్ టీ షర్ట్ వేసుకొని కుర్చీపై కూర్చొని ఉన్నాడు. ఎదురు మరో వ్యక్తి నుంచొని మెడపట్టుకొని తలపై కొడుతూ ఉన్నాడు. సదరు వ్యక్తి కూర్చొని కొడుతుంటే అలానే ఉండిపోయాడు. అది చూడటానికి ఎలా ఉందంటే.. కొట్టురా కొట్టు ఎంతైనా కొట్టుకో నీకు చేతులు నొప్పుట్టాల్సిందే తప్పా.. నా కేమి కాదు అన్నట్లుగా ఉంది.

READ MORE: రణ్ వీర్ బ్రార్ రెస్టారెంట్ లో 24 క్యారెట్ల బంగారంతో దాల్ రెసిపీ.. షాక్ లో నెటిజన్లు

ఒక్కడిని చేసి ఘోరంగా కొడుతున్న చుట్టున్న స్టూడెంట్స్ ఒక్కరు కూడా తప్పించే ప్రయత్నం చేయలేదు. అక్కడేదో కాంపిటీషన్ జరుగుతున్నట్లు ఎంజాయ్ చేస్తున్నారు. బాధిత యువకుడు కూడా చేతులు గట్టిగా కొట్టుకొని మొద్దులా ఉండిపోయాడు.

ఇంతలో మరో యువకుడు వచ్చి దాడి చేస్తున్నా యువకుడిని పక్కకునెట్టి, అక్కడే ఉన్న బెంచ్ పై పడేశాదడు. అంతలోనే ఓ ప్రొఫెసర్ వచ్చి వారికి గొడవపడకుండా తప్పిస్తాడు. దీనితో వీడియో అయిపోయింది.

ఏంటీ ఈ వీడియో చూసి ఆశ్యర్యపోయారు కదా? అంతేమరి ఇద్దరు అబ్బాయిలు ఎక్కడైనా కొట్టాటకు దిగితే.. మాములుగా ఉండదు. బుర్రలు పగిలిపోయేవి. ఆ గొడవ క్లాస్ రూమ్‌లో అయితే బెంచ్‌లు పగిలిపోయేవి. చాలా సందర్భాల్లో ఇలానే జరుగుతుంది. ఇక్కడ ఏంటో అంతా రివర్స్‌లో జరిగింది.

READ MORE: కోట్ల ప్రాపర్టీని వదిలి సన్యాసిగా మారిన నటి

ఈ వీడియో వైరల్ వీడియోస్ అనే ఎక్స్ ఖాతాలో నుంచి షేర్ అయింది. మార్చి 5న అప్లోడ్ చేశారు. ప్రస్తుతానికి 83వేల వ్యూస్‌తో వీడియో దూసుకుపోతుంది. 775 లైకులు కూడా ఉన్నాయి. 22 రీ ట్వీట్‌లు ఉన్నాయి. 23 మంది కామెంట్లు చేశారు.

Tags

Related News

Python Video: అమ్మ బాబోయ్..! భారీ కడుపుతో కొండచిలువ.. కాసేపటికే కక్కేసింది.. వీడియో చూస్తే..?

Russian Girl: రష్యన్ బాలిక కన్నడ కవితను ఎంత ముద్దుగా పాడుతుందో చూడండి..

Lucknow News: కిలాడీ టాలెంట్.. నైపుణ్యంతో చెవి రింగులు కొట్టేసింది, ఆ తర్వాత

Uttar Pradesh : పారిపోయిన అక్కాచెల్లెళ్లు.. చివరకు ఒక్కటయ్యారు, అసలు మేటరేంటి?

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Big Stories

×