BigTV English

TSPSC Group 1, 2, 3 Exam Dates : గ్రూప్ 1, 2,3 పరీక్షల షెడ్యూల్ విడుదల..

TSPSC Group 1, 2, 3 Exam Dates : గ్రూప్ 1, 2,3 పరీక్షల షెడ్యూల్ విడుదల..

 


TSPSC Exam Schedule

TSPSC Exams Schedule(Latest news in telangana): తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలన్న లక్ష్యంతో ఉన్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్. గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ రిలీజ్ అయ్యింది. పరీక్షల తేదీలను టీఎస్పీఎస్సీ బుధవారం విడుదల చేసింది.


గ్రూప్-1 ద్వారా 563 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. మార్చి 14వ తేదీ వరకు గ్రూప్-1 ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తారు. గ్రూప్ -1 ప్రిలిమినరీ ఎగ్జామ్ జూన్ 9న నిర్వహిస్తామని ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్ -1 మెయిన్స్  అక్టోబర్ 21 నుంచి నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ తాజాగా తెలిపింది.

Read More : రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభం.. సమస్యలు పరిష్కారమే లక్ష్యం..

గ్రూప్-2 ద్వారా 783 పోస్టులు భర్తీ చేస్తారు. గ్రూప్‌ -2 ఉద్యోగాలకు 5.51 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పోస్టులకు ఆగస్టు 7, 8 తేదీల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-3 ద్వారా 1,388 పోస్టులు భర్తీ చేయనున్నారు. గ్రూప్‌ -3 పోస్టులకు 5 లక్షల మందికిపైగా దరఖాస్తు చేశారు. ఆ ఉద్యోగాలకు నవంబర్ 17, 18 తేదిల్లో పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ నిర్ణయించింది.

Tags

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×