E-Paper
Advertisement

19 Minutes Viral Video: ఆ వైరల్ వీడియోలో ఉన్న అమ్మాయి చనిపోయిందా? ఇందులో నిజం ఎంత?

19 Minutes Viral Video: ఆ వైరల్ వీడియోలో ఉన్న అమ్మాయి చనిపోయిందా? ఇందులో నిజం ఎంత?
Advertisement

Viral Video: సోషల్ మీడియా ద్వారా మంచి ఎంత జరుగుతుందో, చెడు అంత కంటే ఎక్కువ జరుగుతుందనేని నిర్వివాద అంశం. సమాచారం ఏదైనా సరే నిర్దారణ లేకుండానే సోషల్ మీడియాలోకి తోసేస్తున్నారు. కొన్ని విషయాల్లో కనీసం మానవత్వం లేకుండా ప్రవర్తిస్తున్నారు. అలాంటి ఘటనల్లో ఒకటి రీసెంట్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ‘19 మినిట్స్ MMS లీక్ వీడియో’. గత కొద్ది రోజులుగా ఈ వర్డ్ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. దీని మీద లెక్కలేనన్ని పోస్ట్‌ లు వైరల్ అవుతున్నాయి. ఎవరికి నచ్చినట్లు వాళ్లు పోస్టులు పెడుతున్నారు. అడ్డూ అదుపూ లేని వ్యాఖ్యానాలు చేస్తున్నారు.   తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం ఏటంటే.. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి చనిపోయిందట. ఇందుకు సంబంధించి ఓ వీడియో వైరల్ అవుతోంది.

ఇంతకీ ఆ అమ్మాయి నిజంగానే చనిపోయిందా?

19 నిమిషాల ప్రైవేట్ వీడియో లీక్ అయిన తర్వాత.. అవమాన భారంతో సదరు అమ్మాయి ఆత్మహత్య చేసుకుందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ అమ్మాయి చనిపోయి నేల మీద పడుకుని ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ విజువల్స్  చూసి చాలా మంది బాధపడుతున్నారు. అమ్మాయి మృతదేహం పక్కన కుటుంబ సభ్యులు ఏడుస్తూ కూర్చోవడం, పోలీసులు వచ్చి పంచనామా రాసుకోవడం కనిపిస్తుంది. ఈ వీడియోకు ప్రైవేట్ వీడియోలోని రెండు ఫోటోలను యాడ్ చేసి ప్రచారం చేస్తున్నారు. చాలా మంది ఇది నిజమే అని నమ్ముతున్నారు. చాలా మంది నెటిజన్లు షేర్ చేస్తున్నారు.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే?

Advertisement

నిజానికి చనిపోయినట్లు చూపిస్తున్న వీడియోలోని అమ్మాయికి.. లీకైన MMSలోని అమ్మాయి సంబంధం లేదు. తాజాగా నిర్వహించిన ఫ్యాక్ట్ చెక్ లో ఈ విషయం బయటకు వచ్చింది. ఈ రెండు  పూర్తిగా వేర్వేరు సంఘటనలు. ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్స్ వాటిని తప్పుగా క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది పలు ప్లాట్ ఫారమ్ లలో బాగా ట్రెండ్ అవుతోంది.

వాస్తవానికి లీక్ అయిన MMS వీడియో అనేది ఓ మైనర్ జంటకు సంబంధించినది. ఇది మొత్తం 19 నిమిషాల 34 సెకన్ల నిడివి కలిగి ఉంటుంది ఆన్‌ లైన్‌ లో కనిపించిన తర్వాత.. నెటిజన్లు ఈ వీడియోలో ఉన్నది ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేశారు. వారి వ్యక్తిగత సమాచారం కోసం సెర్చ్ చేశారు. అయితే, ఆ అవమానాన్ని భరించలేక సదరు యువతి చనిపోయిందని మరో వీడియో వెలుగులోకి వచ్చింది. ఫేక్ సమాచారం ఎంత వేగంగా ప్రచారం జరుగుతుందనేది ఈ ఘటనతో అర్థం అవుతోంది. అంతేకాదు, వ్యూస్ కోసం క్రియేటర్స్ ఎంతగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తారో తెలిసిపోతుంది. ఈ నేపథ్యంలో చాలా మంది నిపుణులు ప్రైవసీ, మెంటల్ హెల్త్, నిజ జీవిత విషాదాలకు సంబంధించిన సున్నితమైన అంశాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

Advertisement

Read Also: పాపం, పాతికేళ్లు నిండినా ‘బోణి’ కొట్టని మగాళ్లు.. కారణాలు ఇవేనట, వామ్మో!

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×