E-Paper
Advertisement

Free Mandi Biryani Offer: మీ పేరు Jతో మొదలవుతుందా? అయితే, బిర్యానీ ఫ్రీ.. ఆఖరి తేదీ ఎప్పుడంటే?

Free Mandi Biryani Offer: మీ పేరు Jతో మొదలవుతుందా? అయితే, బిర్యానీ ఫ్రీ.. ఆఖరి తేదీ ఎప్పుడంటే?
Advertisement

Mandi Biryani Offer: జిస్మత్ అరేబియన్ మండి. మండి లవర్స్ కు ఈ పేరు గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈ రెస్టారెంట్ కు బ్రాంచీలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లోని అమీర్ పేట్, దిల్ సుఖ్ నగర్, గౌలిదొడ్డిలోని జిస్మత్ మండిలు బాగా ఫేమస్. తాజాగా ఈ రెస్టారెంట్ ను గుంటూరులోనూ ఏర్పాటు చేశారు. లాంచింగ్ సందర్భంగా వాళ్లు ఓ క్రేజీ ఆఫర్ ప్రకటించారు. తమ రెస్టారెంట్ పేరు Jతో మొదలైనట్టే, J అక్షరంతో మొదలయ్యే పేరు ఉన్న వాళ్లందరికీ మినీ చికెన్ మండి ఫ్రీగా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.

ఫ్రీ బిర్యానీ ఆఫర్ ఎప్పటి వరకు అంటే?

గుంటూరు ప్రజలకు ఈ ఆఫర్ డిసెంబర్ 20 వరకు అందుబాటులో ఉంటుందని రెస్టారెంట్ యాజమాన్యం ప్రకటించింది.  సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతోంది. అయితే, ఈ వైరల్ న్యూస్ లో నిజం ఎంత అనేది మాత్రం ఎవరూ క్లియర్ గా చెప్పడం లేదు. కానీ, ఈ పేరు ఉన్న వాళ్లు రెస్టారెంట్ కు వెళ్లి ఈ ఆఫర్ ను సద్వినియోగం చేసుకోవాలని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. అయితే, అక్కడికి వెళ్లే ముందు నిజమో కాదో తెలుసుకోవడం మంచిదంటున్నారు.

Advertisement

Read Also: డేంజర్ స్టంట్.. పైకి పోవాలని అంత తొందర ఏంట్రా నీకు?

లాంచింగ్ ఆఫర్ లో భాగంగా..

జిస్మత్ సాధారణంగా ఎక్కడ రెస్టారెంట్ ఓపెన్ చేసినా, ఓపెనింగ్ ఆఫర్ లో భాగంగా ఫ్రీగా బిర్యానీ ఇస్తుంది. అందులో భాగంగానే గుంటూరులోనూ ఈ ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ మీ పేరు Jతో మొదలైతే, ఈ ఆఫర్ ను ట్రై చేయండి. ఎందుకంటే, ఈ ఆఫర్ ఈ నెల 20 వరకే అందుబాటులో ఉంది.  హ్యాపీగా ఫ్రీ చికెన్ మండితో పాటు అక్కడి మండీలో దొరికే ఇతర అరేబియన్ ఫుడ్ కూడా హ్యాపీగా టేస్టీ చేయండి. మీతో, పాటు మీ ఫ్రెండ్స్ కు కూడా ఓసారి టేస్టీ చూపించండి. ఒక్కసారి మండిని ఇష్టపడితే, చాలా మంది మళ్లీ వదలరనే టాక్ కూడా ఉందండోయ్!

Advertisement

Read Also: పిల్లాడిని తలకిందులుగా పట్టుకుని దిష్టి, చివరికి..

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×