E-Paper
Advertisement

Viral Video: క్యాసినోలో కోట్లు గెలుచుకున్నాడు.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు

Viral Video: క్యాసినోలో కోట్లు గెలుచుకున్నాడు.. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోయాడు
Advertisement

Viral Video: ఇటీవల వస్తున్న అనారోగ్య సమస్యలు అంతుచిక్కలేకుండా ఉ్ననాయి. అసలు ఎప్పుడు ఏ రకంగా ప్రమాదం ఉంటుందో కూడా అర్థం కావడం లేదు. ముఖ్యంగా గుండెపోటు వంటి సమస్యలు ఎక్కువవుతున్నాయి. అప్పటి వరకు సరదాగా, పనులు చేసుకుంటూ ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాడు. అది ఆనంద సమయాలే కానీ, బాధకరమైన సమయాలే కానీ ఎప్పుడు ఏం అవుతుందో తెలియడం లేదు. అందులోను వయసులో తేడా లేకుండా చాలా మంది గుండెపోటు బారిన పడుతున్నారు. తాజాగా ఓ వ్యక్తి గుండెపోటుకు గురైన ఘటన నెట్టింట హల్ చల్ చేస్తోంది.

ఉన్నట్టుండి ఒక్కసారిగా వ్యక్తి కుప్పకూలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన సింగపూర్‌లో వెలుగుచూసింది. ఓ వ్యక్తి క్యాసినో ఆటలో ఏకంగా రూ. 33 కోట్లు గెలుచుకున్నాడు. విషయం తెలిసిన వెంటనే ఆనందంతో గెంతడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అప్పటి వరకు సంతోషంగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో అక్కడ ఉన్న వారు అందరూ ఆశ్చర్యపోయారు. దీంతో వెంటనే ఆ వ్యక్తి వద్దకు వెళ్లి చూడగా గుండెపోటుతో కింద పడియినట్లు గుర్తించారు.

Advertisement

దీంతో వెంటనే అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. కాగా, స్పృహ కోల్పోయి నేలపై పడిపోయిన వ్యక్తి పరిస్థితి చూసి అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అతడిని ఆసుపత్రికి తరలించగా. అతని పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉందని చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

ఇది సాహసమా లేక పిచ్చి తనమా.. కేరళ వరద నీటిలో థార్ జీపుతో డేంజర్ స్టంట్స్!

బస్సులో ఆకతాయి వెర్రి చేష్టలు.. చితకొట్టి చుక్కలు చూపించిన యువతి

చిత్తూరు జిల్లాలో విచిత్రం.. శివలింగంపై నూనె పోస్తే పాలలా మారుతున్న వైనం.. వీడియో వైరల్!

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

Big Stories

Advertisement
×