BigTV English

Snake Viral Video : భారీ పాముతో నిద్రిస్తున్న చిన్నారి..!

Snake Viral Video : భారీ పాముతో నిద్రిస్తున్న చిన్నారి..!

Little Girl Sleeping With Snake : పాములు.. ఈ పేరు ఎప్పుడు వినపడినా భయంగానే ఉంటుంది. ఇవి ఎక్కువగా అడవుల్లో జీవిస్తుంటాయి. కొంత మంది మాత్రం వాటిపై ఉన్న ఇష్టం, ధైర్యం కారణంగా పెంపుడు జంతువులా పెంచుకుంటారు. అటువంటి వారు సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి పాములతో కొన్ని వీడియోలు తీసి పోస్ట్ చేస్తుంటారు. అయితే ఇటువంటి ఈ వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.


సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ఈ వీడియో చక్కెర్లు కోడుతోంది. వైరల్ వీడియోస్ అనే ఖాతా ద్వారా అప్లోడ్ అయ్యింది. వీడియోలో చూస్తే ఒక చిన్న అమ్మాయి బెడ్‌పై నుంచి నిద్ర లేస్తూ.. మెల్లగా తనపై ఉన్న బెడ్‌‌షీట్‌ను తొలిగిస్తుంది. అంతలోనే ఆమెపై నల్లగా పాకుతూ ఒటకి వెళుతోంది. దగ్గరగా గమనిస్తే అది పాము. ఆ పెద్ద పాముతో అమ్మాయి.. హాయిగా నిద్ర లేస్తుంది.


Read More : ఇంట్లో పడ్డ మూడు పాములు.. సోషల్ మీడియా షేక్..!

ఈ వీడియో చూడటానికి భయంకరంగా ఉంది. పాము చిన్న అమ్మాయిపై జారుతున్నప్పుడు కొంత భయం కనిపిస్తుంది. జంతువుల సంరక్షణ విషయానికి వస్తే ఇది సరైన పద్ధతి కాదు. పాములు ఎప్పుడు దాడి చేస్తాయో చెప్పలేము.

Read More :  విమానంలో దూరిన పాము..!

సోషల్ మీడియాలో ఈ వీడియో.. పెద్ద చర్చకు దారి తీసింది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఒక వ్యక్తి ఈ వీడియో చాలా భయానకంగా ఉంది. ఇది తెలివి తక్కువ పని అని కామెంట్ చేశాడు. చిన్ని పిల్లలకు దగ్గరగా పాములు ఉంచితే ఎలా అని మరి కొందరు ఆందోళన చెందుతున్నారు. మరొకరు ‘OMG’ దీన్ని చూడలేము అని అన్నారు.

Related News

Viral Video: పాముతో బెదిరించి డబ్బులు డిమాండ్.. రైల్లో బిచ్చగాడి అరాచకం, రైల్వే స్పందన ఇదే!

Dowry harassment: రూ.5 లక్షలు తీసుకురావాలని కోడలిని రూంలో బంధించి.. పామును వదిలి.. చివరకు స్నేక్..?

Cat Vs Snake: పిల్లికి చెలగాటం.. పాముకు ప్రాణ సంకటం.. గెలిచింది ఎవరు?

Lamborghini Crash: రూ.9 కోట్ల కారు ఫసక్.. డివైడర్‌ను ఢీకొని పప్పుచారు, ఎక్కడంటే?

Dasara Bumper Offer: దసరా బంపర్ ఆఫర్.. ఫస్ట్ ప్రైజ్ మేక, సెకండ్ ప్రైజ్ బీర్!

Viral News: రోజుకు 24 గంటలు కాదు.. 18 గంటలే.. అథోస్ సన్యాసులు చెప్పింది వింటే మైండ్ బ్లాకే!

OnlyFans: ఇండియాలో ‘ఓన్లీ ఫ్యాన్స్’ లీగలా? ఇందులో ఎలా సంపాదించవచ్చు?

Viral Video: మూడో అంతస్తు మీద నుంచి పడిపోయాడు.. ఆ తర్వాత మీరు నమ్మలేనిది జరిగింది!

Big Stories

×