BigTV English

Black King Cobra’s Dance: ఆదమరచి నాట్యం చేస్తున్న బ్లాక్ కింగ్ కోబ్రాలు.. వీడియో చూస్తే షాకే!

Black King Cobra’s Dance: ఆదమరచి నాట్యం చేస్తున్న బ్లాక్ కింగ్ కోబ్రాలు.. వీడియో చూస్తే షాకే!

Two Giant King Cobra Dancing Video: మీరు ఎప్పుడైనా నాగు పాములు డ్యాన్స్ చేయడం చూశారా? నాగుపాముల డ్యాన్స్ చూడాలంటే అదృష్టం ఉండాలి. ఎందుకంటే అటువంటి ఘటనలు అరుదుగా జరుగుతాయి. కానీ నాగిని డ్యాన్స్ మాత్రం మనమందరం చూసే ఉంటాం. నాగిని డ్యాన్స్ లేకుంగా ఏ శుభకార్యం జరగదు. ఆ నాగిని డ్యాన్స్ చూసినప్పుడల్లా మనలో కలిగే సందేహం ఏమిటంటే.. నిజంగానే నాగుపాములు డ్యాన్స్ చేస్తాయా? మననుషుల్లా చేస్తాయా.. లేదంటే వాటికి ఏమైనా ప్రత్యేమైన స్టైల్ ఉందా అనే సందేహాలు తలెత్తుతాయి. ఇటువంటి సందేహాలను నివృత్తి చేసేలా ఓ వీడియో సోషల్ మీడియలో వైరల్ అవుతోంది.


ఒక వ్యవపసాయ బావి వద్ద పంట పొలాల సమీపంలో ఈ వీడియో షూట్ చేసినట్లుగా తెలుస్తోంది. రెండు నాగు పాములు ఆదమరిచి నడుపైకి లేచి నృత్యం చేస్తూ కనిపించాయి. ఈ రెండు పాములు నృత్యం చేసే దృశ్యాన్ని సమీపంలో కట్టేసిన గేదెలు కూడా చూస్తు ఉండిపోయాయి. ఒకే ఫ్రేములో గేదెలు, పాములు కనిపించడంతో ఈ వీడియోను నెటిజన్స్ ఎగబడి మరీ చూస్తున్నారు. మీరు ఓ లుక్కేయండి ఈ వీడియోపై..!

సోషల్ మీడియాలో ఇటువంటి పాములకు సంబంధించిన వీడియోస్ ఎన్నో వైరల్ అవుతున్నాయి. కానీ పాములు నృత్యం చేయడం అనేది అరుదుగా కనిపించే ఘటన గనుక జనాలు ఎక్కువగా చూడటానికి ఆసక్తి చూపుతున్నారు.

Tags

Related News

Viral CCTV Video: ఫ్యాక్టరీకి వచ్చిన సింహం.. ఎదురుగా మనిషి.. ట్విస్ట్ తెలిస్తే నవ్వులే.. వీడియో వైరల్!

Elephant video: ఈ పిల్ల ఏనుగు పడుకున్న వ్యక్తిని లేపీ మరీ..? నిజంగా ఇది అద్భుతం.. వీడియో వైరల్

Fight Viral Video: విద్యార్థుల ముష్టి యుద్ధం.. చొక్కాలు చినిగినా, వదల్లేదు.. వైరల్ వీడియో!

Jana Gana Mana: జాతీయ గీతాన్ని చిన్నారి ఎంత ముద్దుగా పాడిందో చూడండి.. వావ్ అనాల్సిందే..!

Burning pyre reel: స్మశానంలో కాలుతోన్న శవం పక్కన.. డ్యాన్స్ చేస్తూ రీల్స్ చేసిన అమ్మాయి, వీడియో వైరల్

Viral wedding: అందుకే ఒకే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాం.. వింత వివాహంపై స్పందించిన అన్నదమ్ములు

Big Stories

×