E-Paper
Advertisement

Lady Doctor Romance with 2 Persons: ఇద్దరు లవర్స్‌తో కలిసి హోటల్‌లో భార్య రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త..

Lady Doctor Romance with 2 Persons: ఇద్దరు లవర్స్‌తో కలిసి హోటల్‌లో భార్య రొమాన్స్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త..
Advertisement

Lady Doctor Romance with 2 Persons: ప్రస్తుత కాలంలో వివాహ బంధానికి విలువ లేకుండా పోతుంది. భర్తలు పరాయి ఆడవాళ్లతో, భార్యలు పరాయి మగవాళ్లతో అక్రమ సంబంధాలు (వివాహేతర సంబంధాలు) కొనసాగిస్తూ పచ్చని కాపురంలో చిచ్చు పెట్టుకుంటున్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా అలాంటిదే మరో ఘటన వెలుగుచూసింది. చాలా వరకు భర్తలు వివాహేతర సంబంధాలు పెట్టుకున్న ఘటనలు చూస్తూ ఉంటాం. ఇటీవల భార్యలు వివాహేతర సంబంధాలతో పట్టుబడుతున్న ఘటనలు పెరిగిపోతున్నాయి. తాజాగా ఓ భార్య ఏకంగా ఇద్దరు వ్యక్తులతో కలిసి ఓ హోటల్ లో భర్తకు అడ్డంగా దొరికిపోయింది. దీంతో భర్త ముగ్గురిని కలిపి చితకబాదాడు. ఈ వీడియో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..

ఉత్తర్ ప్రదేశ్‌లోని కస్‌గంజ్‌లో ఈ ఘటన వెలుగుచూసింది. డాక్టర్ వృత్తి చేస్తున్న భార్య భర్తలు ఇద్దరు గత సంవత్సరకాలంగా విడివిడిగా ఉంటున్నారు. కుటుంబ కలహాల కారణంగా దూరంగా ఉంటున్నారు. అయితే భార్య ప్రవర్తనలో కొంతకాలంగా తేడా రావడాన్ని భర్త గమనించాడు. దీంతో ఆమెను ఒక రోజు ఫాలో అయ్యాడు. బులంద్ షహార్, ఘాజియాబాద్ కు చెందిన ఇద్దరు వ్యక్తులతో కలిసి తన భార్య ఓ హోటల్ గదిలో ఉండడాన్ని చూశాడు. ఆ గదిలో ఇద్దరు వ్యక్తులతో కలిసి భార్య సరసాలు ఆడడం చూశాడు. దీంతో ఈ ఘటన చూసి షాక్ కు గురైన భర్త వెంటనే తన బంధువులతో కలిసి లోపలికి వెళ్లాడు.

Advertisement

భార్య సహా ఇద్దరు వ్యక్తులకు దేహశుద్ధి చేశాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేశారు. అయితే దీనికి సంబంధించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

సామాన్యుడికి భారంగా దేశంలో పైపైకి పెట్రోల్ ధరలు.. ఆగేది అక్కడేనా!

పెట్రో, డిజీల్ ధ‌ర‌ల పెంపు ఖాయం…! లీట‌ర్‌కు రూ.10 నుంచి రూ. 15 వ‌ర‌కు పెరిగే అవ‌కాశం..?

ఉద్య‌మ‌కారుల ప్ర‌త్యేక క‌మిటీకి చైర్మ‌న్ ఎవ‌రు? కోదండ‌రామ్‌, పొన్నం, వివేక్‌ల పేర్లు ప‌రిశీలిస్తున్న స‌ర్కార్‌..

బీఆరెఎస్‌కు ఒక్క‌సారిగా చంద్ర‌బాబు ఆద‌ర్శ‌మెలా అయ్యాడు..!? మారనున్న ఆ పార్టీ లైన్‌కు ఇది సంకేత‌మా?

కేసీఆర్ ద‌ళిత వ్య‌తిరేకా? ఆయ‌న అసెంబ్లీకి రాక‌పోవ‌డానికి కార‌ణం ఇదా? సీఎం రేవంత్ మాట‌ల్లో మ‌ర్మ‌మేమిటి??

డీలిమిటేష‌న్‌పై బీఆరెస్ సైలెంట్‌… ! దేశ రాజ‌కీయాల‌ను మారుస్తాన‌న్న కేసీఆర్ ఎందుకు మౌనం..!?

స్వయంకృషితో ఎదిగి… స్వ‌యంకృతాప‌రాధంతో త‌ల్ల‌డిల్లి!

మాదే భ‌విష్య‌త్తు.. పార్టీ మార‌డం పెద్ద త‌ప్పు! న‌ష్ట నివార‌ణ‌కు రంగంలోకి మ‌హేశ్‌!

Big Stories

Advertisement
×