E-Paper
Advertisement

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు భారీ షాక్.. పోలీసులు మరోసారి నోటీసులు

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు భారీ షాక్.. పోలీసులు మరోసారి నోటీసులు
Advertisement

Gorantla Madhav: వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు విజయవాడ పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మైనర్ బాలికల పేర్లు వెల్లడించిన కేసులో విచారణ నిమిత్తం ఈ నెల 18వ తేదీన విచారణకు హాజరుకావాలని పోలీసులు ఆ నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు.

ఓ మీడియా సమావేశంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఈ కేసు నమోదుకు దారితీశాయి. మైనర్ బాలికల వివరాలను ఆయన బహిరంగంగా వెల్లడించడంతో ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంపై గతంలోనే వాసిరెడ్డి పద్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Advertisement

ఇప్పటికే ఈ అంశంపై గోరంట్ల మాధవ్ తన వివరణను తెలియజేశారు. అంతేకాకుండా.. గతంలో కూడా విజయవాడ పోలీసులు నిర్వహించిన విచారణకు ఆయన ఒకసారి హాజరయ్యారు. అయినప్పటికీ, తాజాగా మరోసారి నోటీసులు జారీ చేయడంపై రాజకీయ వర్గాలలోనూ, ప్రజల్లోనూ తెగ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరైనప్పటికీ.. మళ్లీ నోటీసులు ఇవ్వడం వెనుక కారణాలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ: Witness Cold Wave: రాష్ట్రంలో భీకరమైన చలిగాలులు.. ఈ సమయంలో అసలు బయటకు వెళ్లొద్దు.. జాగ్రత్త!

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×