E-Paper
Advertisement

File found in the Trash: చెత్త కుప్పలో ప్రభుత్వ దస్త్రాలు.. మీడియా వెళ్లేసరికి మాయం!

File found in the Trash: చెత్త కుప్పలో ప్రభుత్వ దస్త్రాలు.. మీడియా వెళ్లేసరికి మాయం!
Advertisement

File found in the Trash: చెత్త కుప్పలో ప్రభుత్వ దస్త్రాలు కనిపించిన సంఘటన ఏపీలో కలకలం రేపింది. విషయం బయటకు తెలియడంతో వాటిని ఎవరో మాయం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఫైల్స్ విషయంలో ఈ విధంగా నిర్లక్ష్యం వహిస్తారా? అంటూ ఫైరవుతున్నారు.

Also Read: కనువిందు చేస్తున్న కృష్ణమ్మ.. శ్రీశైలంలో పర్యాటకుల సందడి

Advertisement

ఇందుకు సంబంధించి ఇతర మీడియా కథనాల్లో వచ్చిన వివరాల ప్రకారం.. ఏపీలోని గుంటూరు పశ్చిమ తహశీల్దార్ కార్యాలయం వద్ద చెత్తలో ప్రభుత్వ ఫైల్స్ కనిపించాయి. అయితే, ఇందుకు సంబంధించి సమాచారం తెలుసుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకునేలోపే వాటిని ఎవరో మాయం చేశారు. దీనిపై స్పందించిన ఎమ్మార్వో అక్కడికి వెళ్లి తనిఖీ చేశారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన తరువాత వివరాలు వెల్లడిస్తామన్నారు. అదేవిధంగా పోలీసులు కూడా అక్కడికి చేరుకుని పరిశీలించినట్లు తెలుస్తోంది.

Tags

Related News

యూట్యూబర్‌ ప్రశ్న రావణ్ అప్రూవర్? విచారణలో అసలు నిజాలు బయటకు, ఇబ్బందులు ఎవరికి?

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. వాయుగుండంగా మారనున్న అల్పపీడనం

ఎల్ నినో పై ఏపీ ప్రభుత్వం మెగా యాక్షన్ ప్లాన్.. సీఎం వ్యూహం ఫలిస్తుందా..?

వైసీపీ ఆరోపణలపై మంత్రి నారాయణ హాట్ కామెంట్స్.. చెత్త ఆరోపణలు అంటూ ఫైర్!

నెల్లూరు జిల్లాలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ యత్నం.. విద్యుత్ షాక్‌తో ఇద్దరు మృతి!

తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన.. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే ఛాన్స్

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

Big Stories

Advertisement
×