BigTV English

Ganta Srinivasa Rao : ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా.. స్పీకర్ ఆమోదం..

Ganta Srinivasa Rao : ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామా.. స్పీకర్ ఆమోదం..

Ganta Srinivasa Rao : విశాఖ నార్త్‌ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్‌ ఎట్టకేలకు ఆమోదం తెలిపారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేశారు.విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 12న విశాఖపట్నంలోని కూర్మనపాలెం గేట్ దగ్గర కార్మిక సంఘాల రిలే నిరాహారదీక్ష సందర్భంగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.


అప్పటి నుంచి ఈ అంశం పెండింగ్‌లో ఉంది. తాజాగా స్పీకర్‌ రాజీనామాను ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యేగా గెలుపొందిన విషయం తెలిసిందే.


Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×