BigTV English

Partitioned AP Bhavan in Delhi: పదేళ్లకు ఏపీ భవన్‌ విభజన పూర్తి.. కేంద్రం ఆమోదం!

Partitioned AP Bhavan in Delhi: పదేళ్లకు ఏపీ భవన్‌ విభజన పూర్తి.. కేంద్రం ఆమోదం!

 


Delhi AP Bhavan

Central Government partitioned AP Bhavan in Delhi: ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన ఎట్టకేలకు పూర్తైంది. ఈ ప్రక్రియ పూర్తైనట్లు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని ఏపీ భవన్‌ను విభజిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.ఏపీకి 11.566 ఎకరాలు కేటాయించింది. తెలంగాణకు 8.245 ఎకరాలు దక్కింది.


ఏపీ వాటాకు 5.781 ఎకరాల్లో ఉన్న గోదావరి బ్లాక్, స్వర్ణముఖి బ్లాక్, నర్సింగ్ హాస్టల్‌లో 3.359 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 2.396 ఎకరాలు వచ్చాయి. తెలంగాణకు శబరి బ్లాక్‌లోని 3 ఎకరాలు, పటౌడి హౌస్‌లో 5.245 ఎకరాలు కేటాయించింది. ఈ మేరకు రెండు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ లేఖ రాసింది.

Also Read: మోదీ వైపే జగన్, చంద్రబాబు.. విశాఖ సభలో సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు..

తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఆంధ్రప్రదేశ్ సర్కార్ అంగీకరించింది.  దీనికి సంబంధించిన ఒప్పందాన్ని కేంద్ర హోంశాఖ ఆమోదించింది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తైంది. అప్పటి నుంచి ఏపీ భవన్ పంపకం ఎటూ తేలలేదు. అందువల్లే ఈ ప్రక్రియ పూర్తికాలేదు. ఇన్నాళ్లకు ఏపీ భవన్ విభజన ప్రక్రియ పూర్తైంది. ఎవరికి కేటాయించిన భవనాలను ఆయా రాష్ట్రా ప్రభుత్వాలు వినియోగించుకోనున్నాయి.

Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×