BigTV English

Pawan Ali: పవన్ పై పోటీకి అలీ సై.. అంత సీనుందా?

Pawan Ali: పవన్ పై పోటీకి అలీ సై.. అంత సీనుందా?

Pawan Ali: వైసీపీ నేత అలీ జనసేనానికి సవాల్ విసిరారు. వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పై పోటీకి సిద్దమన్నారు. పార్టీ ఆదేశిస్తే.. ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానన్నారు. పవన్ తనకు మంచి మిత్రుడే అంటూనే.. సినిమాలు వేరు, రాజకీయాలు వేరంటూ సెటైర్లు వేశారు. 2024 ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని చెప్పారు.


మంత్రి రోజాను డైమండ్ రాణి అంటూ జనసేనాని చేసిన వ్యాఖ్యలపైనా అలీ రియాక్ట్ అయ్యారు. నిజమే, రోజా డైమండే.. అమె కోహినూర్ డైమండ్ అని.. త్వరలోనే ఆమె విలువ తెలుస్తుందని అన్నారు.

పవన్ పై పోటీకి సై అంటూ ఏపీ ప్రభుత్వ సలహాదారు అలీ చేసిన కామెంట్లు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. అలీ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోరు జరుగుతోంది. అలీకి అంత సీన్ లేదంటూ జనసైనికులు పోస్టులు పెడుతున్నారు. గత ఎన్నికల్లో గెలవని పవన్.. ఈసారి ఎలా గెలుస్తాడని.. అలీ చేతిలో కూడా ఓడిపోతారంటూ వైసీపీ అభిమానులు అలీకి సపోర్టుగా కామెంట్లు పెడుతున్నారు. సోషల్ మీడియాలో.. పవన్ ఫ్యాన్స్ వర్సెస్ అలీ ఫ్యాన్స్.. పొలిటికల్ వార్ నడుస్తోంది.


Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×