E-Paper
Advertisement

Alla Ramakrishna Reddy: షర్మిల వెంట నడుస్తా.. ఆర్కే సంచలన నిర్ణయం..

Alla Ramakrishna Reddy: షర్మిల వెంట నడుస్తా.. ఆర్కే సంచలన నిర్ణయం..
Advertisement
Alla Ramakrishna Reddy

Alla Ramakrishna Reddy: మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారాయన. తాను అజ్ఞాతంలోకి వెళ్లలేదన్న ఆర్కే.. షర్మిలను కలిశానంటూ చెప్పుకొచ్చారు. తన రాజకీయ జీవితాన్ని కాలమే డిసైడ్ చేస్తుందని.. షర్మిల ఏ నిర్ణయం తీసుకున్నా ఆమోదమేనంటూ చెప్పారు.

మరోవైపు.. తనకు టికెట్ ఇవ్వలేదనే వైసీపీని వీడడం లేదన్నారు ఆర్కే. లోకేష్‌ను ఓడించిన తనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందలేదని విమర్శించారు. కేసులు వేసి చంద్రబాబుపై న్యాయ పోరాటం చేశానని గుర్తుచేశారు. సొంత డబ్బులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చిన ఆర్కే.. మరోసారి వైసీపీలోకి వెళ్లే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.

Advertisement

తాను స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా చేశానని చెప్పారు ఆర్కే. రాజీనామా ఆమోదిస్తారో లేదో వాళ్లిష్టమన్నారు. ఇప్పటివరకు తాను ఎక్కడా కూడా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని చెప్పారు. ఆర్కే చేసిన తాజా కామెంట్స్ ఏపీలో హాట్ టాపిక్ గా మారాయి.

Related News

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×