E-Paper
Advertisement

Prithviraj Sukumaran: ఆ హీరోయిన్ చేతిలో మోసపోయిన ‘సలార్’ నటుడు.. ఆమె ఎవరో తెలుసా..!

Prithviraj Sukumaran: ఆ హీరోయిన్ చేతిలో మోసపోయిన ‘సలార్’ నటుడు.. ఆమె ఎవరో తెలుసా..!
Advertisement

Prithviraj Sukumaran: పృథ్వీరాజ్ సుకుమారన్.. ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది ‘సలార్’ సినిమా. ఈ సినిమాలో అతడు ప్రభాస్‌తో పోటీ పడి మరీ టాలీవుడ్ సినీ ప్రియులను అలరించాడు. ఇదివరకూ తెలుగు ప్రేక్షకులకు అతడు తెలిసినప్పటికీ.. ‘సలార్’తో ఆ సంఖ్య మరింత పెరిగిందనే చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా పృథ్వీరాజ్ గురించి ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. గతంలో పృథ్వీరాజ్ ఒక హీరోయిన్‌ను గాఢంగా ప్రేమించారని.. కానీ ఆమెను వివాహం చేసుకోలేదనే వార్తలు వస్తున్నాయి. అయితే మరి ఆ హీరోయిన్ ఎవరు? ఎందుకు వివాహం చేసుకోలేదనే విషయానికి వస్తే..

పృథ్విరాజ్ తన భార్య సుప్రియ కంటే ముందే ఒక హీరోయిన్‌ని గాఢంగా ప్రేమించారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు ఒకప్పుడు టాలీవుడ్‌లో ఒక వెలుగు వెలిగిన మీరాజాస్మిన్. పృథ్వీరాజ్‌తో ఈమెకు మంచి సన్నిహిత్యం ఉండేదట. అలా వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడవడంతో వీరిద్దరూ వివాహం చేసుకుంటారని మలయాళం మీడియాలో తెగ వార్తలు వినిపించాయి. వీరిద్దరి కలయికలో చక్రం, స్వప్నకుడుం వంటి మలయాళ సినిమాలు వచ్చాయి. ఈ సినిమాలో నటించే సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమబంధం మరింత బలపడిందని టాక్.

Advertisement

ఇక ఆ సమయంలోనే మీరాజాస్మిన్ తెలుగులో చేసిన సినిమాలు మంచి విజయం సాధించాయి. దీంతో అటు తెలుగులో, ఇటు మలయాళంలో ఆమెకు భారీ అవకాశాలు వచ్చాయి. ఇక క్రేజ్ పెరిగే సరికి పృథ్వీరాజ్‌ను సైడ్ చేస్తూ వచ్చిందట. దీంతో పృథ్వీరాజ్ కుటుంబ సభ్యులు మీరాజాస్మిన్ గురించి ఆరా తీయగా.. అసలు విషయం బయటపడింది. ఈమె రవితేజ, శివాజీ వంటి హీరోలతో కూడా రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వినిపించడంతో.. మీరాజాస్మిన్‌ను పెళ్లి చేసుకోకపోవడమే మంచిదంటూ పృథ్వీరాజ్‌కు సలహా ఇచ్చారట. దీంతో చివరికి సుప్రియ మీనన్‌ను వివాహం చేసుకున్నారు పృథ్వీరాజ్.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×