BigTV English

Andhra Pradesh : రిపబ్లిక్ డే వేడుకలు.. హాజరైన గవర్నర్, సీఎం జగన్ దంపతులు..

Republic Day : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏపీ సీఎం జగన్ దంపతులు, గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గవర్నర్ జెండా‌ను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.

Andhra Pradesh : రిపబ్లిక్ డే వేడుకలు.. హాజరైన గవర్నర్, సీఎం జగన్ దంపతులు..

Andhra Pradesh : 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రారంభం అయ్యాయి. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఏపీ సీఎం జగన్ దంపతులు, గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో పాటు వివిధ శాఖల మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. గవర్నర్ జాతీయ జెండా‌ను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.


ఈ సందర్భంగా ప్రజాస్వామ్య నిర్మాణంలో ప్రతిఒక్కరి పాత్ర ఉండాలని గవర్నర్ అబ్దుల్ నజీర్ పేర్కొన్నారు. ఐకమత్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో వైద్య సేవలను ప్రతి ఒక్కరికి చేరువ చేయాలనే ఉద్దేశంతో విలేజ్ క్లీనిక్‌లను ప్రారంభించామన్నారు. రైతుల కోసం 10,778 ఆర్బీకేలను ప్రభుత్వం ప్రవేశపెట్టినట్లు తెలిపారు. పరిపాలన సులభతరం చేయాటానికి నూతన జిల్లాలు ఏర్పాట్లు చేసామన్నారు. కుల, మత, ప్రాంతాలకు వ్యతిరేకంగా సంక్షేమ పథకాలు ప్రతి పౌరునికి చేరేలా కృషి చేస్తున్నామన్నారు. పాఠశాలలో నాడు- నేడు పథకంతో అనేక మార్పులు తీసుకువచ్చామని తెలిపారు. పాలన పరంగా అనేక సంస్కరణలు చేశామని గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు.


Tags

Related News

Aadudam Andhra Scam: రోజా అసలు ‘ఆట’ మొదలు.. అరెస్టుకు రంగం సిద్ధం, రంగంలోకి సిట్?

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు, అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Big Stories

×