BigTV English

Andhra Pradesh: ఏపీలో డీఐజీలకు ఐజీలుగా పదోన్నతలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

Andhra Pradesh: ఏపీ లో తొమ్మిది మంది డీఐజీలకు ఐజీలుగా పదోన్నతి లభించింది. ఈ మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి బుధవారం ఉత్వర్వులు జారీ చేశారు.

పదోన్నత పొందిన వారిలోవిశాఖపట్నం రేంజ్ డీఐజీ హరికృష్ణ, ఇంటిలిజెన్స్ డీఐజీ కొల్లి రఘరామరెడ్డి, ఏలూరు రేంజ్ డీఐజీ జీవీ జీఅశోక్ కుమార్, అక్టోపస్ డీఐజీ రాజశేఖర్ బాబు, అడ్మిన్ డీఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి, ఏసీబీ డీఐజీ పీహెచ్ డీ రామకృష్ణ, హోం స్పెషల్ సెక్రటరీ జి. విజయకుమార్, ఎస్ఇబి డీఐజీ రవిప్రకాష్, డీఐజీ ఆఫీస్ మోహన్ రావు ,సెంట్రల్ డిప్యూటేషన్ లో ఆకే రవికృష్ణ , జయలక్ష్మి మొదలైన వారు పదోన్నత పొందిన జాబితాలో ఉన్నారు.

Andhra Pradesh police DIG officials get promoted as IG officials

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×