BigTV English

Ap Dcm Pawan Kalyan : విజయనగరంలో తాగునీరు కలుషితం,10 మంది మృతి, వ్యక్తిగతంగా లక్ష ఇస్తున్నా : పవన్ కల్యాణ్

Ap Dcm Pawan Kalyan : విజయనగరంలో తాగునీరు కలుషితం,10 మంది మృతి, వ్యక్తిగతంగా లక్ష ఇస్తున్నా : పవన్ కల్యాణ్

Ap Dcm Pawan Kalyan : విజయనగరం జిల్లాలో ఉపముఖ్యమంత్రి సీఎం పవన్‌ పర్యటించారు. తాగునీరు కలుషితమై డయేరియా తలెత్తిందన్నారు. ఫలితంగా 10 మంది మృతి చెందారని, గత ప్రభుత్వ తప్పిదాలే తమకు వారసత్వంగా వచ్చాయన్నారు.


నివేదిక వచ్చాక న్యాయం చేస్తాం…

ఘటనపై సీనియర్ ఐఏఎస్ అధికారి విజయానంద్‌తో విచారణ జరిపిస్తామని అన్నారు. నివేదిక వచ్చాక మృతుల కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి వ్యక్తిగతంగా రూ.లక్ష ఎక్స్‌గ్రేషియా చొప్పున ఇస్తున్నట్లు ప్రకటించారు.


గత ఐదేళ్లు పట్టించుకోలేదు…

దాదాపుగా రూ.500 కోట్లతో రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారని గత వైసీపీ పాలనపై పవన్ ధ్వజమెత్తారు. గత ఐదేళ్లుగా పంచాయతీ నిధులను సద్వినియోగం చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేదే కాదని ఆందోళన వ్యక్తం చేశారు.

Also Read : గ్రూప్-1 పరీక్షలకు లైన్ క్లియర్.. స్టే ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు, అభ్యర్థులకు సీఎం శుభాకాంక్షలు

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×