E-Paper
Advertisement
రావణ్ ట్రీట్మెంట్.. రాష్ట్రమంతా!  యూట్యూబర్లందరికీ రాంబాబు మార్క్ బెదిరింపులు!

రావణ్ ట్రీట్మెంట్.. రాష్ట్రమంతా! యూట్యూబర్లందరికీ రాంబాబు మార్క్ బెదిరింపులు!

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. అచ్చంగా త‌న కెమెరా మెన్ గంగ‌తో రాంబాబు సినిమాలో మీడియాకు ఇచ్చిన ట్రీట్మెంట్‌లాగే ఏపీలో కూడా కొన‌సాగిస్తున్నాడు. ఇప్ప‌టికే ప్ర‌శ్న రావ‌ణ్‌ను ఇక‌పై జీవితంలో బ‌య‌ట‌కు రాకుండా పెట్ట‌ని కేసులు లేవు. చ‌ట్టాల‌న్నీ చుట్ట‌చుట్టి.. కేసుల‌న్నీ మూట‌గ‌ట్టి రావ‌ణ్ నెత్తిమీద ఎత్తి.. చూశారా..? యూట్యూబ‌ర్స్‌.. నాతో పెట్టుకుంటే ర‌ఫ్ ఆడించేస్తాన‌ని.. చిరంజీవిలా ఓ వార్నింగ్ కూడా ఇచ్చేశాడు ప‌రోక్షంగా. ఇది చాల‌ద‌నుకున్నాడు. దీనిపైనా ప‌వ‌న్‌ను బెదిరించే శ‌క్తులు రెడీ అయ్యాయి. మ‌రీ ఇంత అన్యాయ‌మా? […]

ఉపా ఉల్టా తిరిగింది! అది ప‌వ‌న్నేత‌గులుకున్న‌ది! దేశ‌ద్రోహం కేసుపై చ‌ర్చ‌… !
ప్ర‌కాశ్‌రాజ్‌- రావ‌ణ్‌! ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు! సీన్‌లోకి విజ‌యసాయి రెడ్డి…

ప్ర‌కాశ్‌రాజ్‌- రావ‌ణ్‌! ఒక్క‌దెబ్బ‌కు రెండు పిట్ట‌లు! సీన్‌లోకి విజ‌యసాయి రెడ్డి…

రావ‌ణ్‌ను ప్ర‌కాశ్‌రాజ్‌తో పోల్చుతున్నారు. ప్ర‌కాశ్‌రాజ్‌ను రావ‌ణ్‌తో పోల్చుతున్నారు. ఏపీలో రాజ‌కీయాలు రోజుకో మ‌లుపుతిరుగుతున్నాయి. మొన్న‌టిదాకా నెత్తిన మోసిన వైసీపీ .. ఇప్పుడు  ప్ర‌శ్న రావ‌ణ్ (జోసెఫ్‌)ను త‌మ పార్టీ కాదంటున్న‌ది. అత‌గాడు టీడీపికి చెందిన వాడని ముద్రేసింది. చంద్ర‌బాబు ఇవాళ రావ‌ణ్ గురించి మాట్లాడుతూ.. వైసీపీకి రావ‌ణ్‌కు సంబంధాలున్నాయ‌ని తేల్చాడు. అంతే కాదు.. హిందూ సంప్రాదాయ‌ల‌ను కించ‌ప‌రిచేలా, మ‌తాల మ‌ధ్య చిచ్చుపెట్టేలా అత‌ని కామెంట్లున్నాయని, పాకిస్తాన్‌తో సంబంధాలున్నాయ‌నే విధంగా బాబు మాట్లాడాడు. ఇప్ప‌టికే అత‌నిపై ఉగ్ర‌వాద నిరోధ‌క […]

రావ‌ణ్‌తో మూడు ముక్క‌లాట‌! మా పార్టీ కాదంటే మా పార్టీ కాదు..! టీడీపీకి పావుగా.. ప‌వ‌న్ టార్గెట్‌గా..

రావ‌ణ్‌తో మూడు ముక్క‌లాట‌! మా పార్టీ కాదంటే మా పార్టీ కాదు..! టీడీపీకి పావుగా.. ప‌వ‌న్ టార్గెట్‌గా..

ప్ర‌శ్న రావ‌ణ్ .. ప్ర‌శ్నించ‌డ‌మేమోగానీ.. ఏపీ పాలిటిక్స్ ఆట‌లో అర‌టి పండుగా మారాడు. ఇప్ప‌టి దాకా రావ‌ణ్ (జోసెఫ్‌)ను వైఎస్సార్ సీపీ ఎత్తుకున్న‌ది. ఉపా లాంటి క‌ఠిన‌మైన దేశ ద్రోహ సెక్ష‌న్లు పెట్ట‌డాన్ని త‌ప్పుబ‌ట్టింది. సాయికృష్ణ లాక‌ప్‌డెత్ విష‌యంలో కూడా ఆ పార్టీ అండ‌గా ఉంటూ వ‌స్తోంది. వ‌రుస సంఘ‌ట‌ల‌ను త‌మ‌కు అన‌కూలంగా మలుచుకుని.. కూట‌మి స‌ర్కార్‌ను ముప్పు తిప్పులు పెడుతూ వ‌స్తోంది. ప్ర‌శ్న రావ‌ణ్ అంశం కూడా బాగా క‌లిసి వ‌చ్చింది. ఇక రెచ్చిపోతుంద‌ని అంతా […]

ఎంత కొట్టినా చావ‌ని పామురా వాడు! రావ‌ణ్‌ను ఎంత బ్లేమ్ చేద్దామ‌నుకున్నా.. మైలేజే వ‌స్తుంది..?
సోష‌ల్ మీడియాపై దండెత్తిన కెమెరామెన్ గంగ‌తో రాంబాబు!
జ‌న‌సేనానికి త‌త్వం బోధ‌ప‌డింది! ఇంట గెలిచి.. ర‌చ్చ గెల‌వాల‌ని అర్థ‌మైంది! ఏపీలో పార్టీ నిర్మాణంపై న‌జ‌ర్..

జ‌న‌సేనానికి త‌త్వం బోధ‌ప‌డింది! ఇంట గెలిచి.. ర‌చ్చ గెల‌వాల‌ని అర్థ‌మైంది! ఏపీలో పార్టీ నిర్మాణంపై న‌జ‌ర్..

ఇంట గెలిచి ర‌చ్చ గెల‌వాల‌ని లేటుగానైనా తెలుసుకున్నాడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. ఏపీ డిప్యూటీ సీఎంకు స‌డెన్‌గా జ్ఞానోద‌యం అయిన‌ట్టుంది. తెలంగాణ‌లో ఇటీవ‌ల ప‌రిణామాలు బ‌హుశా ప‌వ‌న్‌కు గుణ‌పాఠాలు నేర్పించి ఉంటాయి. మొత్తానికి త‌త్వం బోధ‌ప‌డి ఉంటుంది. ఏపీలో త‌న పార్టీ బ‌లోపేతం చేసేందుకు ప్ర‌త్యేకంగా టైమ్ కేటాయించాడు. ఎడ్ల బండి కింద న‌డుస్తూ పోతున్న కుక్క ఆ బండిని తానే లాగుతున్నాన‌ని అనుకుంటుందట‌. అట్ల‌నే ఉంది ప‌వ‌న్ తీరు. ఏపీలో త‌న వ‌ల్లే కూట‌మి ప్ర‌భుత్వం […]

సాయికృష్ణ బూడిదైనా ఇవ్వండి! ఏపీ పోలీసుల‌పై ఎన్‌హెచ్ఆర్సీ సీరియ‌స్‌! వారం గ‌డువు…

సాయికృష్ణ బూడిదైనా ఇవ్వండి! ఏపీ పోలీసుల‌పై ఎన్‌హెచ్ఆర్సీ సీరియ‌స్‌! వారం గ‌డువు…

ఏపీ పోలీస్ వ్య‌వ‌హారం ర‌చ్చ‌కెక్కింది. జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ సాయికృష్ణ లాకప్‌డెత్ కేసులో జోక్యం చేసుకుంది. ఓ అడ్వ‌కేట్ ఇచ్చిన ఫిర్యాదు మేర‌కు ఎన్‌హెచ్ఆర్‌సీ దీన్ని తీవ్రంగా ప‌రిగ‌ణించింది. ఏపీ డీజీపీ, విజ‌య‌వాడ సీపీల‌కు వారం గ‌డువిచ్చింది. వెంట‌నే మాయం చేసిన సీపీ పుటేజీల‌ను స‌మ‌ర్పించాల‌ని, సాయికృష్ణ డెడ్‌బాడీని కాల్చేసిన బూడిద‌ను ఇవ్వాల‌ని ఆర్డ‌రేసింది. పోలీసుల చ‌ర్య ఏపీ స‌ర్కార్‌కు మ‌చ్చ తెచ్చి పెట్టింది. ఇదిప్పుడు దేశ స్థాయిలో చ‌ర్చ‌కు తెర తీసింది. ఓ నిందితుడిని […]

దేవుడికి దండం పెట్టినా త‌ప్పేనా? ఏపీలో కుల‌, మ‌త రాజ‌కీయాల కుమ్ములాట‌లు!
లాక‌ప్‌డెత్‌! తోక కుక్క‌ను ఆడిస్తోందా? పోలీసుల చేతిలో బాబు పాల‌నా? ఏపీలో అదృశ్యం మిస్ట‌రీ!

లాక‌ప్‌డెత్‌! తోక కుక్క‌ను ఆడిస్తోందా? పోలీసుల చేతిలో బాబు పాల‌నా? ఏపీలో అదృశ్యం మిస్ట‌రీ!

అనుకున్న‌ట్టే అది లాక‌ప్‌డెత్ అని తేలింది. గాదె సాయికృష్ణ‌ది క‌స్టోడియ‌ల్ డెత్‌గా తేల్చారు సిట్ పోలీసులు. కోర్టుకు స‌మ‌ర్పించిన సీఐ నాగ‌రాజు రిమాండ్ రిపోర్టులో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలను పొందుప‌ర్చింది సిట్. గాదె సాయికృష్ణ‌ను పోలీస్ స్టేష‌న్‌లో డెలివ‌రీ బాయ్ చూసి గుర్తించిన విష‌యాన్ని.. అత‌ను అక్క‌డే చ‌నిపోయిన అంశాన్ని ధ్రువీక‌రించిన ఆ స్టేష‌న్ ఎస్ఐ వాంగ్మూలాన్ని స‌మ‌ర్పించ‌డం ద్వారా ఇది లాక‌ప్ డెత్ అనే విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు సిట్ పోలీసులు. కానీ ఆ డెడ్‌బాడీని ఏం […]

గ‌ద్ద‌ర్‌ను వ‌ద‌ల‌ని ప‌వ‌న్‌..! ప‌వ‌న్‌ను వ‌ద‌ల‌ని బీజేపీ! పాపం.. తెలంగాణ‌!
సీఐ నాగ‌రాజు! దృశ్యం సినిమాను మ‌రిపించిన అదృశ్యం కేసు! ఏపీ స‌ర్కార్‌ను బ‌ద్నాం చేసిన ఖాకీ..!

సీఐ నాగ‌రాజు! దృశ్యం సినిమాను మ‌రిపించిన అదృశ్యం కేసు! ఏపీ స‌ర్కార్‌ను బ‌ద్నాం చేసిన ఖాకీ..!

దృశ్యం సినిమాను మ‌రిపించేలా ఓ క్రైమ్ సంఘ‌ట‌న .. ఏపీ రాజ‌కీయాల‌ను అట్టుడుకేలా చేస్తున్నాయి. పాన్ ఇండియా లెవల్లో  స‌స్పెన్స్‌తో కూడిన దృశ్యం సినిమా అంద‌రినీ ఆక‌ట్టుకున్న‌ది. ఇక్క‌డ అంత‌కు మించి స‌స్పెన్స్ కొన‌సాగుతోంది. ఆ సినిమాలో హీరో త‌న పిల్ల‌లను కాపాడుకునే క్ర‌మంలో చేసిన హ‌త్య… ఉదంతం బ‌య‌ట‌ప‌డ‌కుండా పోలీసుల‌ను ముప్పు తిప్ప‌లు పెడితే.. ఇక్క‌డ విల‌నే పోలీస్‌. అదే సీఐ నాగ‌రాజు. నిందితుడే బాధితుడు గాదె సాయికృష్ణ‌. ఇప్పుడు అత‌డే అదృశ్య‌మైంది. ఎవ‌రికీ అంతుచిక్క‌ని […]

పవన్ పై అందుకే కేటీఆర్ స్పందించడం లేదా? కవిత మాటల్లో ఆంతర్యం ఇదేనా!
ఢిల్లీలో జ‌న‌సేనా ర‌హ‌స్య మీటింగ్‌..! తెలంగాణ‌లో పోటీపై వ్యూహ ర‌చ‌న‌..!
ప్ర‌కాశ్‌రాజ్‌కు ఇక‌పై ఇక్క‌డ‌ సినిమాలు లేవు! అయినా, అత‌ని నోరు మూయించ‌గ‌లరా?

ప్ర‌కాశ్‌రాజ్‌కు ఇక‌పై ఇక్క‌డ‌ సినిమాలు లేవు! అయినా, అత‌ని నోరు మూయించ‌గ‌లరా?

బిగ్‌బాస్ జోలికొస్తే బాక్సులు బ‌ద్ద‌ల‌వుతాయి. ఆమాత్రం తెలియ‌దా మ‌రి ప్ర‌కాశ్‌రాజ్‌కు. ఎందుక‌లా నోరు పారేసుకుంటున్నాడు. నేను చెప్పేది.. త‌మ్ముడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ గురించి! అన్న చిరంజీవి అంటే వీరాభిమానమే. అది న‌ట‌న ప‌రంగా. వ్యక్తిగ‌తంగా. ఆయ‌న ఎదిగిన స్వ‌యంకృషి నేప‌థ్య ప‌రంగా. అదంత వ‌ర‌కే. ఒక‌వేళ ఇప్ప‌టికీ చిరంజీవి రాజ‌కీయాల్లో యాక్టివ్‌గా ఉంటే.. త‌న సిద్దాంతాల‌కు దూరంగా ఉంటే.. త‌న‌కు న‌చ్చ‌ని భిన్నాభిప్రాయాల‌తో ఉంటే అత‌ను ఏకీభ‌వించ‌డు. విరుచుకుప‌డ‌తాడు. విమ‌ర్శిస్తాడు. దేనికీ భ‌య‌ప‌డ‌డు. అన్న‌మాట‌ను జ‌వ‌దాట‌డు. వెన‌క్కి […]

Big Stories

Advertisement
×