BigTV English

AP SI Results : ఎస్ఐ రిక్రూట్ మెంట్ టెస్ట్ రిజల్ట్స్.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్..

AP SI Results : ఎస్ఐ రిక్రూట్ మెంట్ టెస్ట్ రిజల్ట్స్.. హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
Latest news in Andhra Pradesh

AP SI Results News(Latest news in Andhra Pradesh) :

ఏపీలో ఎస్ఐ నియామక ఫలితాల విడుదలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. రిజల్ట్ రిలీజ్ కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎస్‌ఐ నియామకాలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను న్యాయస్థానం ఎత్తివేసింది. ఎస్‌ఐ నియామక ఫలితాలు విడుదల చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది.


ఎస్‌ఐ నియామకాల్లో ఎత్తు కొలతల అంశంలో అవకతవకలు జరిగాయని హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎత్తు అంశంలో అభ్యంతరం తెలిపిన అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించారు. న్యాయమూర్తి సమక్షంలో అభ్యర్థులకు ఎత్తు కొలతల పరీక్షలు నిర్వహించారు. రిక్రూట్‌మెంట్‌ బోర్డు కొలతలు, జడ్జి సమక్షంలో కొలతలు సరిపోలాయని గుర్తించారు. కొలతలు సరిపోలడంతో అభ్యర్థుల అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. ఫలితాలు విడుదల చేసుకోవచ్చని రిక్రూట్‌మెంట్‌ బోర్టుకు ఆదేశాలు జారీ చేసింది.


Related News

AP Liquor Case: లిక్కర్ కేసులో నెక్ట్స్ ఎవరు? నారాయణస్వామి నిజాలు, ఈసారి నేరుగా అరెస్టులే?

Anantapur News: దగ్గుపాటి ఆఫీస్ వద్ద టెన్షన్.. ముట్టడికి జూనియర్ ఫ్యాన్స్, చెదరగొట్టిన పోలీసులు

Vangaveeti Statue: వంగవీటి రంగా విగ్రహం.. నిందితుడు దొరికాడు, వెనుక ఎవరున్నారు?

YS Jagan: బీజేపీకి దగ్గరై.. జగన్ సక్సెస్ అవుతాడా?

CM Chandrababu: నేతలను దులిపేసిన సీఎం చంద్రబాబు.. సమయం ఆసన్నమైందంటూ వ్యాఖ్య

Vizag real estate: విశాఖ వాసులకు గుడ్ న్యూస్.. చీప్ అండ్ బెస్ట్ ప్లాట్ కావాలా? ఇదే ఛాన్స్!

Big Stories

×