BigTV English

AP Politics: వైసీపీకి షాక్.. ఆమంచి రాజీనామా..

AP Politics: వైసీపీకి షాక్.. ఆమంచి రాజీనామా..
Amanchi KrishnaMohan Resigns to YCP
Amanchi KrishnaMohan Resigns to YCP

Amanchi KrishnaMohan Resigns to YCP: ఎన్నికల వేళ వైసీపీకి మరో షాక్ తగిలింది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ నెల 9వ తేదీన ప్రజల సమక్షంలో తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానన్నారు.


పర్చూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా బాధ్యతలు నిర్వహించిన కృష్ణమోహన్‌కు టికెట్ దక్కలేదు. దీంతో ఆయన గత కొంత కాలంగా వైసీపీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి చీరాల ఎమ్మెల్యేగా గెల్చిన ఆమంచి.. 2014లో తన సొంత పార్టీ నవోదయం నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో తన పార్టీని టీడీపిలో విలీనం చేశారు. 2019లో వైసీపీలో చేరి చీరాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ సారి కూడా టికెట్ దక్కకపోవడంతో ఆయన ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.


Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×