BigTV English

West Bengal Governor: విద్యాశాఖ మంత్రిని తొలగించండి.. ప్రభుత్వాన్ని కోరిన బెంగాల్ గవర్నర్..!

West Bengal Governor: విద్యాశాఖ మంత్రిని తొలగించండి.. ప్రభుత్వాన్ని కోరిన బెంగాల్ గవర్నర్..!
West Bengal Governor Asks Government To Remove Education Minister From cabinet
West Bengal Governor Asks Government To Remove Education Minister From cabinet

West Bengal Governor Asks Government To Remove Education Minister from Cabinet: ఇటీవల గౌర్ బంగా విశ్వవిద్యాలయంలో రాజకీయ నాయకులతో సమావేశం నిర్వహించడం ద్వారా విద్యాశాఖ మంత్రి బ్రత్యా బసు ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ)ని ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ గురువారం అన్నారు.


ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో సమావేశాన్ని నిర్వహించడం.. విశ్వవిద్యాలయ వ్యవస్థకు అపఖ్యాతి తెచ్చిందని విశ్వవిద్యాలయాల ఛాన్సలర్ బోస్ అన్నారు.

మార్చి 30న గౌర్ బంగా యూనివర్సిటీలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర రాజకీయ నేతలతో బసు సమావేశం నిర్వహించిన నేపథ్యంలో.. ఎన్నికల కోడ్ ఉల్లంఘన జరిగిందని.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని ఛాన్సలర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. మంత్రివర్గం నుంచి ఆయన్ను తొలగించాలని గవర్నర్ ప్రభుత్వాన్ని కోరారు.


Related News

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

Big Stories

×