BigTV English

APPSC Group 2 Hall Tickets 2024: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 హాల్‌టికెట్లు రిలీజ్.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..!‌

APPSC Group 2 Hall Tickets 2024: ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 హాల్‌టికెట్లు రిలీజ్.. డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా..!‌
appsc-group2 Exam updates

appsc-group2 Exam updates(Andhra news today): ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. తాజాగా అభ్యర్థుల హాల్‌ టికెట్లు రిలీజ్ అయ్యాయి. హాల్ టికెట్స్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచామని అధికారులు ప్రకటించారు. ఏపీపీఎస్సీ అఫీషియల్ వెబ్‌సైట్‌ నుంచి హాల్‌ టికెట్లను డౌన్‌లోడ్‌ చేసుకోవాలని అభ్యర్థులకు అధికారులు సూచించారు. ఎగ్జామ్ రోజు తమకు కేటాయించిన పరీక్ష కేంద్రానికి ముందే చేరుకోవాలని స్పష్టం చేశారు.


897 గ్రూప్‌-2 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తోంది. ఈ ఉద్యోగాల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. మొత్తం 4లక్షలకుపైగా అభ్యర్థులు దరఖాస్తు పెట్టుకున్నారు. ఫిబ్రవరి 25న రాష్ట్రవ్యాప్తంగా స్క్రీనింగ్‌ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఆరోజు ఉదయం 10:30 గంటలకు పరీక్ష మొదలవుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు ఎగ్జామ్ జరుగుతుంది.
జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ లతో ఈ ఎగ్జామ్ ఉంటుంది.


Tags

Related News

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Big Stories

×