BigTV English

Minister Kollu Ravindra: శుభవార్త.. ఏపీలో ఆక్వా, మెరైన్ ఫిషింగ్ వర్సిటీ ఏర్పాటు..?

Minister Kollu Ravindra: శుభవార్త.. ఏపీలో ఆక్వా, మెరైన్ ఫిషింగ్ వర్సిటీ ఏర్పాటు..?

Minister Kollu Ravindra: ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర కీలక విషయాలను వెల్లడించారు. కృష్ణా జిల్లాలోని గిలకలదిండిలో ఉన్న ఫిషింగ్ హార్బర్ పనులను కేంద్ర పర్యావరణ, మత్స్యశాఖ అధికారుల బృందం ఆదివారం పరిశీలించింది. ఈ సందర్భంగా మంత్రి రవీంద్ర పలు విషయాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆక్వా, మత్స్య పరిశ్రమ సమస్యల గురించి కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన చెప్పారు. మడ అడవుల పెంపకానికి సహకరించాలంటూ వారిని కూడా ఆయన పేర్కొన్నారు.


Also Read: రైతు బాగుంటేనే.. రాష్ట్రం బాగుంటుందని గుర్తుపెట్టుకోండి బాబుగారు: జగన్

అదేవిధంగా మచిలీపట్నంలో ఆక్వా, మెరైన్ ఫిషింగ్ వర్సీని ఏర్పాటు చేయాలంటూ కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి వివరించారు. సముద్ర తీరం వెంబడి జాతీయ రహదారిని నిర్మించాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీని కోరుతామంటూ మంత్రి చెప్పారు. మచిలీపట్నం – రేపల్లె మార్గాలను కలపాలంటూ రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తీసుకెళ్తామంటూ ఆయన పేర్కొన్నారు.


Tags

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×