E-Paper
Advertisement

Mood of Andhra People: మూడ్ ఆఫ్ ఆంధ్ర.. బిగ్ టీవీ సర్వే ఫలితాలు.. ఆ పార్టీకే అధికారమా..?

Mood of Andhra People: మూడ్ ఆఫ్ ఆంధ్ర.. బిగ్ టీవీ సర్వే ఫలితాలు.. ఆ పార్టీకే అధికారమా..?
Advertisement
Big TV Survey on AP Elections 2024
Big TV Survey on AP Elections 2024

Big TV Survey on AP Elections 2024: ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. అసలు సిసలు యుద్ధం మొదలయ్యింది. ఏపీలో టీడీపీ-బీజేపీ-జనసేన మళ్లీ కలిసి కూటమిగా బరిలోకి దిగుతుంటే, ఒంటరిగానే ఎన్నికలకు సిద్ధమయ్యింది వైసీపీ. అటు కాంగ్రెస్‌ కూడా షర్మిల నాయకత్వంలో ఈ సారి సత్తా చాటాలనుకొంటోంది. ఎన్నికలకు దాదాపు రెండు నెలల సమయం ఉన్నా.. ప్రస్తుతం ఏ పార్టీకి ప్రజల్లో ఎంత బలం ఉంది.. ఎన్నికలు జరిగితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్నదానిపై బిగ్‌టీవీ ఫిబ్రవరి 15 నుంచి మార్చి 15 మధ్య పూర్తిస్థాయిలో ఎన్నికల సర్వే నిర్వహించింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇంకా ప్రకటించకపోవడంతో ఈ సర్వేలో ఆ పార్టీ ప్రభావంపై అభిప్రాయ సేకరణ జరపలేదు. వైసీపీకి టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మధ్య జరుగుతున్న ఈ ఎన్నికల యుద్ధంలో ఎవరు విజేతలు కాబోతున్నారో బిగ్ టీవీ సర్వే వెల్లడించింది.

జిల్లాల వారిగా సర్వే రిపోర్ట్:

Advertisement

ఉత్తరాంధ్ర..
శ్రీకాకుళం(10): టీడీపీ కూటమి-5, వైసీపీ-3, టఫ్ ఫైట్-2

విజయనగరం(9): టీడీపీ కూటమి-4, వైసీపీ-4, టఫ్ ఫైట్-1

Advertisement

విశాఖపట్నం(15): టీడీపీ కూటమి-7, వైసీపీ-5, టఫ్ ఫైట్-3

Also Read: Political Heat in Puttaparthi : సిట్టింగ్ కే సీటు.. పుట్టపర్తిలో పొలిటికల్ హీట్

కోస్తాంధ్ర..
తూర్పు గోదావరి(19): టీడీపీ కూటమి-7, వైసీపీ-5, టఫ్ ఫైట్-7

పశ్చిమ గోదావరి(15): టీడీపీ కూటమి-9, వైసీపీ-2, టఫ్ ఫైట్-4

కృష్ణా(16): టీడీపీ కూటమి-9, వైసీపీ-4, టఫ్ ఫైట్-3

గుంటూరు(17): టీడీపీ కూటమి-11, వైసీపీ-2, టఫ్ ఫైట్-4

ప్రకాశం(12): టీడీపీ కూటమి-6, వైసీపీ-3, టఫ్ ఫైట్-3

నెల్లూరు(10): టీడీపీ కూటమి-4, వైసీపీ-4, టఫ్ ఫైట్-2

రాయలసీమ..
చిత్తూరు(14): టీడీపీ కూటమి-7, వైసీపీ-6, టఫ్ ఫైట్-1

కడప(10): టీడీపీ కూటమి-2, వైసీపీ-4, టఫ్ ఫైట్-4

కర్నూలు(14): టీడీపీ కూటమి-4 వైసీపీ-8, టఫ్ ఫైట్-2

అనంతపురం(14): టీడీపీ కూటమి-6, వైసీపీ-3, టఫ్ ఫైట్-5

మొత్తం..
ఆంధ్ర ప్రదేశ్(175): టీడీపీ కూటమి-81, వైసీపీ-53, టఫ్ ఫైట్-41

Related News

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

Big Stories

Advertisement
×