BigTV English

Chandrababu-Pawan: చంద్రబాబు, పవన్ భేటీ.. కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు..

Chandrababu-Pawan: చంద్రబాబు, పవన్ భేటీ.. కొలిక్కి వచ్చిన సీట్ల సర్దుబాటు..

Chandrababu-Pawan: సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ సమావేశం ముగిసింది. ఆదివారం మధ్యాహ్నం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్‌ ఈ మేరకు టీడీపీ అధినేతతో దాదాపు 3గంటల పాటు చర్చించారు. సీట్ల సర్దుబాటుపై ఈ భేటీలో ఇరువురికి దాదాపు స్పష్టత వచ్చినట్టు సమాచారం.


రాజోలు, రాజానగరం స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని ఇప్పటికే పవన్‌ ప్రకటించారు. జనసేన పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి బాలశౌరి బరిలో ఉండేత అవకాశం ఉంది. ఇతర అభ్యర్థుల ఎంపికపైనా చర్చలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం.

గత కొన్ని రోజులుగా హైదరాబాద్‌లోనే చంద్రబాబు, పవన్ లు మకాం వేశారు. ఆయా పార్టీల అభ్యర్థుల ఎంపికపై విడివిడిగా కసరత్తు చేశారు. తాజా భేటీలో దీనిపై ఏకాభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తోంది. జనసేన పోటీ చేసే స్థానాల్లో టీడీపీ ఆశావహులకు, టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేన ఆశావహులకు ఇరు పార్టీల అధినేతలు సర్ది చెప్పనన్నట్లు సమాచారం.


Related News

AP Liquor Scam: ఏపీ కల్తీ లిక్కర్ కేసులో A1 జనార్దన్ రావు అరెస్ట్

APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో పాత బస్సులకు గుడ్ బై.. ఇక అన్ని ఈవీ బస్సులే

AP Cabinet: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. రూ.1,14,824 కోట్ల పెట్టుబడులకు ఆమోదం

Perni Nani: అధికారంలోకి రాగానే నేనంటే ఏంటో చూపిస్తా.. పోలీస్ స్టేషన్ లో పేర్ని నాని రచ్చ రచ్చ

Annamaya District: టీచర్ కిరాతకం.. స్కూల్ ఫీజు చెల్లించలేదని.. కంటిపై రాయితో కొట్టాడు

AI Scam: ఘరానా మోసం.. AI సాయంతో చంద్రబాబు, దేవినేని పేర్లు చెప్పి డబ్బులు వసూలు

AP Politics: జగన్ టూర్ రిజల్ట్ ఏంటి? బూమరాంగ్ అయ్యిందా? ఆ ఫార్ములాను తెరపైకి తెచ్చారా?

AP Hospitals: ఏపీ ప్రజలకు బిగ్‌షాక్.. నేటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్..

Big Stories

×