E-Paper
Advertisement

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో దంపతులు మృతి!

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‌లో దంపతులు మృతి!
Advertisement

Annamayya Accident: అన్నమయ్య జిల్లాలొ ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇద్దురు దంపతులు ఘోర రోడ్డు ప్రమాదానికి గురై అక్కడిక్కడే మరనించిన వార్త కలకం రేపుతుంది. ఇక వివరాల్లోకి వెలితే ఇలా ఉన్నాయి.అన్నమయ్య జిల్లాలోని పీలేరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జంగంపల్లి ప్రాంతం వద్ద టాటా ఇండికా ఢీకొని ఇద్దర దంపతులు మృతి చెందారు. భర్త బండి చలపతి (70), భార్య సుబ్బులమ్మ (60) మృతి ప్రయాదంలో భర్త అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు.

Also Read: ‘అబద్దాన్ని మీకన్నా ఎవరూ బాగా చెప్పలేరు’.. చంద్రబాబుపై షర్మిల సెటైర్లు!

వన్ వే ప్రయాణంతో..

Advertisement

దీంతో అక్కడి స్థానికులు తీవ్రగాయాలైన భార్యను ఆసుపత్రిలో చేర్చారు. దీంతో చికిత్స పొందుతూ భార్య సుబ్బలమ్మ మృతి చెందింది. వన్‌వేలో రావడంతో ఈ ప్రమాదం జరిగిందని అక్కడి స్ధానికుల తెలిపారు. సదుం మండలం బొమ్మిరెడ్డిగారిపల్లెకు చెందిన దంపతులగా పోలీసులు వారిని గుర్తించారు. అనంతరం ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: విశాఖ ఈస్ట్-వెస్ట్ కనెక్టివిటీ పై ప్రభుత్వం ఫోకస్.. సీఎం చంద్రబాబు బిగ్ ప్లాన్!

Tags

Related News

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

అనకాపల్లి జిల్లాలో విషాదం.. వేర్వేరు ఘటనల్లో రెండు ప్రేమజంటల ఆత్మహత్య!

Big Stories

Advertisement
×