E-Paper
Advertisement

బిగ్ బాస్ సీజన్ 10లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనా?

బిగ్ బాస్ సీజన్ 10లో పాల్గొనే కంటెస్టెంట్స్ వీరేనా?
Advertisement

Bigg Boss 10: వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా 15 నుండి 18 మంది కంటెస్టెంట్లతో సుమారుగా 3 నుండి 4 నెలలు పాటు ఒకే ఇంట్లో బంధించి, వారితో విభిన్నమైన టాస్కులు నిర్వహిస్తూ.. ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతున్నారు. ఇలాంటి రియాలిటీ షో కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగులో 9 సీజన్ లు పూర్తి చేసుకున్న ఈ షో ..ఇప్పుడు 10వ సీజన్ కి రంగం సిద్ధం చేసుకుంది. ఆగస్టు 15వ తేదీ నుండి కామన్ కేటగిరీ ఎంపిక కోసం అగ్నిపరీక్ష షో ప్రారంభం కానుండగా.. సెప్టెంబర్ 7వ తేదీ నుండి బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం కాబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ దశావతారంలోకి కంటెస్టెంట్స్ గా ఎవరెవరు రాబోతున్నారు అనే ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

అగ్నిపరీక్ష ఆ రోజు నుంచి.. బిగ్ బాస్ సీజన్ 10 ఎప్పుడంటే?

ముఖ్యంగా కామన్ పీపుల్స్ ని బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకురావడానికి ‘అగ్ని పరీక్ష’ అనే ఒక షో నిర్వహిస్తున్నారు. సీజన్ 9 సమయంలో మొదలైన ఈ అగ్ని పరీక్ష షో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈసారి కూడా వేలల్లో దరఖాస్తులు అందాయి.. ఇందులో పాల్గొనే అభ్యర్థులకు వివిధ రకాల టాస్కులు నిర్వహించి ఫైనల్ కంటెస్టెంట్లను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే ఆడిషన్లు పూర్తి కాగా, తుది ఎంపిక కోసం ఈ అగ్ని పరీక్ష కీలకంగా మారనుంది.. ఒక ఆగస్టు 15వ తేదీ నుండి ఈ అగ్ని పరీక్ష షో ను జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ చేయనున్నారు..

సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం..

Advertisement

అలాగే బిగ్ బాస్ తెలుగు 10 ప్రసార తేదీ పై కూడా ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి..ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. సెప్టెంబర్ 6 ఆదివారం బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 గ్రాండ్ లాంచ్ జరగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సెప్టెంబర్ 6న కంటెస్టెంట్లను బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి, సెప్టెంబర్ 7 నుంచి రెగ్యులర్ ఎపిసోడ్ లు ప్రారంభించబోతున్నట్లు సమాచారం. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పటివరకు ఈ డేట్ కు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు..

also read:చిరంజీవిపై హీరో సుమన్ షాకింగ్ కామెంట్స్!

కంటెస్టెంట్ గా ఎవరెవరంటే ?

Advertisement

ఇదిలా ఉండగా మరొకవైపు ఈ బిగ్ బాస్ హౌస్ లోకి సెలబ్రిటీలతో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ లు, టీవీ నటులు, యూట్యూబర్స్ అలాగే అగ్ని పరీక్ష ద్వారా ఎంపిక చేయబడ్డ సామాన్యులు కూడా హౌస్ లోకి అడుగుపెట్టబోతున్నారని సమాచారం . ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నప్పటికీ .. అధికారిక జాబితా వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే.

Related News

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Gundeninda GudiGantalu Today episode: మనోజ్ రోహిణిని విడగొట్టేందుకు ప్లాన్.. మీనా ఫుల్ హ్యాపీ.. మనోజ్ కు వార్నింగ్..

Podarillu Today Episode : చక్రీ పంట పండిందిరోయ్.. అస్సలు ఊహించని ట్విస్ట్.. చక్రీ మాస్టర్ ప్లాన్..

Karthika Deepam 2 Serial Today Episode September 19th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలినిని ప్రశ్నించిన సూరజ్ – కార్తీక్ ఇంటికి వెళ్లిన శివనారాయణ ఫ్యామిలీ         

Intinti Ramayanam Today Episode: తాగొచ్చి రచ్చ చేసిన కమల్.. పార్వతికి అనుమానం..పల్లవి మాస్టర్ ప్లాన్..

Big Stories

Advertisement
×