E-Paper
Advertisement

కాకినాడ జిల్లాలో ఘోరం.. రిజర్వాయర్‌లో పడి యువకుడు గల్లంతు

కాకినాడ జిల్లాలో ఘోరం.. రిజర్వాయర్‌లో పడి యువకుడు గల్లంతు
Advertisement

Yeleru Reservoir: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం నరేంద్రపట్నం పంచాయతీ పరిధిలోని భావరం సమీప ఏలేరు రిజర్వాయర్‌లో డిప్లమా చదువుతున్న విద్యార్థి గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన యువకుడు తాళ్లరేవు మండలం పటవల గ్రామానికి చెందిన వడ్డే ప్రశాంత్ కుమార్‌గా అక్కడి స్థానికులు గుర్తించారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్..

ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం డిప్లమా చదువుతున్నాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ లొకేషన్ ఫేమస్ కావడంతో కాలేజీ సెలవు సందర్భంగా 10 మంది విద్యార్థులు విహారయాత్రకు వెళ్లారు. నీటిలోకి దిగిన ప్రశాంత్ లోతైన ప్రాంతంలో మునిగిపోవడంతో గల్లంతయ్యాడు. దీంతో మిగిలిన విద్యార్థులకు ఈత రాకపోవడంతో రక్షించలేకపోయారని తెలిసింది. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు కేసు నమోదు చేసుకున్నారు.

Advertisement

Also Read: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో కుండపోత వర్షం!

స్థానికులు డిమాండ్..

రిజర్వాయర్ వద్ద నిత్యం భారీగా పర్యాటకులు వస్తున్నప్పటికీ హెచ్చరిక బోర్డులు లేవని స్థానికులు తెలిపారు.ఈ ఘటన జరిగిన నాలుగు గంటలు గడిచినా సహాయక చర్యలు ఆలస్యమయ్యాయని స్థానికుల ఆరోపణలు చేశారు. ఇప్పటికైన భద్రతా చర్యలు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు వేగవంతం చేయాలని స్థానికుల డిమాండ్ పోలీసులను డిమాండ్ చేశారు.

Advertisement

Also Read: అచ్చం ‘ఈగ’ మూవీ లాగే.. ఈగను చంపేందుకు ఇల్లు తగలెట్టేసిన వృద్ధుడు!

Tags

Related News

తెలుగు రాష్ట్రాలతోపాటు దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన.. అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారే ఛాన్స్

ఊరేగింపు రూట్ మార్చాలన్న పోలీసులు.. భగ్గుమన్న హిందూ సంఘాలు!

చంద్రబాబు సభపై అమర్నాథ్ సెటైర్లు.. విశాఖలో అసలు సమస్య ఇదేనంటూ ఫైర్!

తిరుమల లడ్డులో అసలు నెయ్యే లేదా? మరి జంతువుల కొవ్వు మాటేంటీ?

తిరుమల లడ్డూ కల్తీపై ఈడీ సంచలన ప్రకటన.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్లు ఫైర్!

విశాఖ ప్రజలకు గుడ్‌న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు?

టీడీపీ, వైసిపి రెండూ ఆయన తొత్తులే.. వైఎస్ షర్మిలా సంచలన వ్యాఖ్యలు!

2029లో చీపురుపల్లి నుంచే పోటీ.. పుకార్లకు చెక్ పెట్టిన బొత్స సత్యనారాయణ

Big Stories

Advertisement
×