E-Paper
Advertisement

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో కుండపోత వర్షం!

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. మరికాసేపట్లో కుండపోత వర్షం!
Advertisement

Hyderabad Rain: హైదరాబాద్ నగరంలోని పశ్చిమ, మధ్య, తూర్పు, దక్షిణ ప్రాంతాల్లో రానున్న రెండు గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా రానున్న 20 నుంచి 30 నిమిషాల్లో పలు ప్రాంతాల్లో నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో నగరంలోని ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు.

Also Read: కర్నూలు కలెక్టరేట్ ఆఫీస్‌లో తీవ్ర ఉద్రిక్తత.. మహిళ మృతదేహంతో బంధువుల ధర్నా!

హెచ్చరికుల జారీ..

Advertisement

భారీ వర్షం కారణంగా నగరంలోని రోడ్లపై నీరు నిలిచే అవకాశం ఉదని దీంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ట్రాఫిక్ పోలసులు, అధికారులు తెలిపారు. అత్యవరం అయితే తప్ప అనవసరంగా బైటికి రావద్దని, నగరంలోని ప్రజలు ఇంట్లోనే ఉండాలని వాతావరణ శాఖ అధికారుల తెలిపారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల కారణంగా నగరంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు, హైడ్రా అధికారుల అప్రమత్తం అయ్యారు.

Also read: మోదీ వీడియో డిలీట్ వివాదం.. దెబ్బకు దిగొచ్చిన మెటా.. కేంద్రానికి జుకర్‌బర్గ్ సారీ!

Advertisement

 

Tags

Related News

మీనాక్షినటరాజన్ కేసులో బిగ్ ట్విస్ట్.. బీజేపీ ఎంపీలు, ఎన్నికల అధికారికి హైకోర్టు నోటీసులు జారీ..!

దౌల్తాబాద్‌లో షాకింగ్ ఘటన.. గడ్డి మందు పిచికారీతో 8 ఎకరాల వరి పంట ధ్వంసం!

ఇకపై పోలీస్, అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ అన్నింటికీ ఒకే నంబర్.. ఏంటో తెలుసా..!

తుమ్మిడిహెట్టికి ‘ఎత్తు’ పెంచుతాం.. మహారాష్ట్రను ఒప్పించండి.. జల్‌శక్తి మంత్రికి సీఎం రేవంత్ రిక్వెస్ట్!

అప్పుడు ఏపీకి మద్దతిచ్చి.. ఇప్పుడు మొసలి కన్నీరా.. కేసీఆర్ పై ఉత్తమ్ ఫైర్!

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. మరో రెండు భారీ ఫ్లైఓర్లకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!

తెలంగాణ సీపీగెట్ ఫలితాలు విడుదల

Big Stories

Advertisement
×