E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి దిమ్మతిరిగే షాక్.. మీనాపై చింతామణి రివేంజ్.. పాపం..
Advertisement

Gundeninda GudiGantalu Today episode September 20th: ప్రభావతి మనోజ్ దగ్గరికి వచ్చి మనోస్ నీకు ఇప్పుడు ఎలా ఉంది తగ్గిందా నీకు ఇంకేమైనా కావాలంటే నన్ను అడుగు ఆ మాయలేడిని అస్సలు అడగద్దు అని అంటుంది.. నేను చేసిన ఒక తప్పు వల్లే నాకు ఇప్పుడు జ్వరం వచ్చినట్టుంది అమ్మ అని మనోజ్ అంటాడు. నువ్వేమి తప్పు చేశావురా ఎందుకు ఇలా బాధపడుతున్నావ్ దేని గురించి అంటున్నావ్ రా అని ప్రభావతి అంటుంది. నేను రోహిణి కి మధ్య దూరంగా ఉంటున్నాను కదా అమ్మ అందుకే నాకు జ్వరం వచ్చినట్టుంది. రోహిణి కి దగ్గరగా ఉంటే నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు కదా అని మనోజ్ అనగానే ప్రభావతి ఒక్కసారిగా కోపంతో రెచ్చిపోతుంది.. నువ్వు ఈ మాట నాతో అన్నావు సరే కానీ దాంతో అన్నంకో నేను ఎత్తిన కూర్చుంటుంది అని ప్రభావతి మనోజ్ కి దిమ్మతిరిగిపోయేలా క్లాస్ ఇస్తుంది..

మనోజ్ కు దిమ్మతిరిగే వార్నింగ్..

రోహిణి నీకు ఏదో తెస్తుంది ఏదో చేస్తుంది అని నేను ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. కానీ తను మాత్రం అస్సలు ఊహించని విధంగా మనల్ని దారుణంగా మోసం చేసింది అలాంటి దానికోసం నువ్వు ఇప్పుడు బాధపడుతున్నావా కొంచమైనా బుద్ధి ఉండాలి అంటూ ప్రభావతి మనోజ్ కి దిమ్మ తిరిగిపోయేలా వార్నింగ్ ఇస్తుంది. ప్రభావతి మనోజ్ ని ఎంతగా అంటున్న సరే తను మాత్రం రోహిణి దగ్గర ప్రయత్నం చేస్తూనే ఉంటాడని అనిపిస్తుంది. మొత్తానికి రోహిణి ప్లాన్ ప్రకారం మనోజ్ తనకి దగ్గర అవ్వాలని చూస్తున్నట్లు కనిపిస్తుంది ఏది ఏమైనా కూడా ప్రభావతి కంట్రోల్ చేస్తున్న అంతసేపు మనోజ్ తన మాటని పక్కన పెట్టడు అని అందరికీ తెలుసు మరీ ముందు ముందు ఎపిసోడ్లలో ఏం జరుగుతుందో చూడాలి..

మనోజ్ కు క్లాస్ పీకిన ప్రభా..

Advertisement

రోహిణి మళ్లీ తన కొడుకుని ఎలాగైనా తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తుంది అని ప్రభావతి మనోజ్ ని తన కంట్రోల్లో పెట్టుకోవడానికి రోహిణి మీద ఇంకా నాలుగెక్కిచ్చి మనోజ్ మనసుని విరగొట్టేలా మాట్లాడుతుంది.. కానీ ప్రభావతి ఎంత చెప్తున్నా మనోజ్ మాత్రం అస్సలు వినడు. రోహిణికి దూరంగా ఉండడం వల్లే నాకు జ్వరం వచ్చిందమ్మా అని చెప్పగానే ప్రభావతి నువ్వు ఎందుకురా ఆ మాయలాడి దగ్గరికి మళ్లీ వెళ్లాలని అనుకుంటున్నావు ఈసారి నిన్నే అమ్మేస్తుంది అని ఇంకాస్త రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. రోహిణి ఒక మాయలాడి డబ్బులు తెస్తుంది అని అనుకుంటే అడుక్కునే దానిలాగా వచ్చింది అని ప్రభావతి మనోజ్ని ఇంకాస్త రెచ్చగొట్టి మాట్లాడుతుంది. ఇక తల్లి మాట జవదాటని మనోజ్ రోహిణికి ఎలాగైనా సరే దూరంగా ఉండాలి అని అనుకుంటాడు.. మొత్తానికి ప్రభావతి మనోజ్ రోహిణి లను విడగొట్టే ప్లాన్ మాత్రం సక్సెస్ అయ్యేలా చేసుకుంటుంది.

రోహిణికి రివేంజ్ స్టార్ట్..

మా అత్తకి ఎప్పుడు డబ్బులు అనే మాట తప్ప వేరే ఆలోచన లేదు. అసలు నేను చేసిన తప్పేంటి నా కాపురం నిలబెట్టుకోవడానికే కదా నేను అబద్ధాలు చెప్పను.. కానీ ఈవిడ మాత్రం మొగుడు పెళ్ళాలని విడగొడుతుంది అంటూ రోహిణి చాలా ఆవేశంగా ఉంటుంది.. మనోజ్ ని నన్ను విడగొట్టడానికి ఈవిడ చెప్పే మాటలు మనోజ్ వింటే కచ్చితంగా నాకు దూరం అవుతాడు ఎలాగైనా సరే మనోజ్ ని దగ్గర చేసుకోవాలి.. మనోజ్ మనసులో నామీద మళ్లీ ప్రేమను సంపాదించుకోవాలి అని రోహిణి అనుకుంటుంది. అసలు ముందు మా అత్తకి ఏదో ఒకటి జరిగేలా చేస్తేనే తప్ప మళ్ళీ నా జోలికి రాకుండా ఉంటుంది అని రోహిణి తన మనసులో అనుకుంటుంది. ప్రభావతికి తెలియకుండా ప్రభావతిని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుంది రోహిణి..

మీనా మాటతో షాక్..

Advertisement

ఇక ప్రభావతి సత్యం కూర్చుని ఉండగా మేన నాకు ఒక పెద్ద ఆర్డర్ వచ్చాను డబ్బులు కావాలని అడిగాను కదా ఇప్పుడు ఆ డబ్బులు సర్దుబాటు అయ్యాయి ఆర్డర్ నాకే వస్తుంది మామయ్య అని చెప్తుంది. ఆ మాట వినగానే.. ప్రభావతి దీనికి ఈ ఆర్డర్ వచ్చింది అంటే నా మాట అస్సలు లెక్కచేయదు.. ఎలాగైనా సరే ఈ ఆర్డర్ మీ నాకు రాకుండా చేయాలి అని అనుకుంటుంది.. చింతామణికి ప్రభావతి మీనాకు డబ్బులు సెట్ అయ్యాయి ఎలాగైనా సరే ఈ ఆర్డర్ తనకే వస్తుంది అని చెప్తుంది. ఒకవేళ ఈ ఆర్డర్ మనకి వచ్చింది అంటే ఇక మన మాట వినదు. ఆ డబ్బులు నీకు కొట్టేసే ప్రయత్నం చేసి మీకు ఆర్డర్ రాకుండా చేయాలి అని ప్రభావతి చింతామణి తో చేతులు కలిపి ప్లాన్ చేస్తుంది.. మీనా మాత్రం ఆర్డర్ నాకే వస్తుంది ఎలాగైనా సరే నేను ఇంకో మెట్టు ఎదగాలి అని సంతోషంగా డబ్బులు కట్టడానికి వెళ్తుంది.

మీనాకు షాక్..

మీనా డబ్బులు కట్టేందుకు అని డబ్బులు నీ చేతిలో పట్టుకుని వెళ్తూ ఉండగా వెనకాల చింతామణి మనుషులు మేనని ఫాలో అవుతూ వస్తారు. ఆ డబ్బులు నీకు కొట్టేసే ప్రయత్నం చేస్తారు. కానీ మీన మాత్రం ఆ రౌడీలతో ప్రాణాలకు తెగించి పోరాడుతుంది. మరి మీనా డబ్బులను చింతామణి మనుషులు కొట్టేస్తారా? లేదంటే మేన వాళ్ళని ఎదిరించి ఆర్డర్ వచ్చేలా చేసుకుంటుందా అన్నది సోమవారం ఎపిసోడ్లో చూడాలి అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఇంకేదైనా మ్యాజిక్ జరుగుతుందేమో చూడాలి..

Also Read :Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ విడిపోతారా..? రామరాజు నెక్స్ట్ ఏంటి..? శ్రీవల్లి అవుట్..

Related News

Podarillu Today Episode : కేశవకు జాగారం.. మాధవ్ కు వార్నింగ్.. నిజం చక్రికీ తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పార్వతిని చంపేందుకు ప్లాన్.. కిడ్నాపర్స్ ఎంట్రీ.. పల్లవి దొరుకుతుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమ, ధీరజ్ విడిపోతారా..? రామరాజు నెక్స్ట్ ఏంటి..? శ్రీవల్లి అవుట్..

Sunday Movies in Tv : ఆదివారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. వీటిని అస్సలు మిస్ చెయ్యొద్దు..

సత్తా చాటిన కామనర్.. బిగ్ బాస్ 10 తొలి కెప్టెన్ గా లేడీ కంటెస్టెంట్!

గుండెనిండా గుడిగంటలు రోహిణి షాకింగ్ నిర్ణయం..?హమ్మయ్య ఫ్యాన్స్ హ్యాపీ..

ఇండస్ట్రీకి రోహిణి గుడ్ బై.. ఎందుకో తెలుసా..?

Big Stories

Advertisement
×