BigTV English

Akash Byju’s Fire Accident : ఆకాష్ బైజూస్ లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం

Akash Byju’s Fire Accident : ఆకాష్ బైజూస్ లో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తినష్టం
Gajuwaka Akash Byju's Fire Accident
Gajuwaka Akash Byju’s Fire Accident

Fire Accident in Akash Byju’s(AP latest news): విశాఖలోని గాజువాక ఆకాష్ బైజూస్ విద్యాసంస్థల్లో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మెయిన్ రోడ్డులోని వైభవ్ జ్యూవెలరీ షాపు కాంప్లెక్స్ రెండో అంతస్తులో మంటలు చెలరేగగా.. 3 అంతస్థులు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఇన్ స్టిట్యూట్ లో ఉన్న కంప్యూటర్లు, స్టడీ మెటీరియల్స్ పూర్తిగా దగ్ధమైనట్లు తెలుస్తోంది. ఎగసి పడుతున్న మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక శకటాలు ప్రయత్నిస్తున్నాయి. అయినా మంటలు అదుపులోకి రాలేదు.


Read More : AP&TS Road Accidents : నెత్తురోడిన రహదారులు.. నలుగురు మృతి

కాగా.. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఘటనా ప్రాంతాన్ని పోలీసులు పరిశీలించి.. కేసు నమోదు చేశారు. అగ్నిప్రమాదం ఎలా జరిగింది ? షార్ట్ సర్క్యూటే కారణమా ? లేక మరేదైనా కారణం ఉందా ? అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వేకువజామునే భారీ అగ్నిప్రమాదం జరగడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.


Tags

Related News

APSRTC employees: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. ప్రమోషన్స్ పండుగ వచ్చేసింది!

Mega Projects in AP: ఏపీకి భారీ పెట్టుబడి.. అన్ని కోట్లు అనుకోవద్దు.. జాబ్స్ కూడా ఫుల్!

Vinayaka Chavithi 2025: దక్షిణ భారతదేశంలోనే ఎత్తైన మట్టి గణేష్ విగ్రహం.. దర్శిస్తే కలిగే భాగ్యం ఇదే!

Heavy Rain Andhra: ఏపీకి భారీ వర్షసూచన.. రాబోయే 48 గంటలు కీలకం.. అప్రమత్తం అంటూ హెచ్చరిక!

Auto drivers: బస్సులో బిక్షాటన చేసిన ఆటో డ్రైవర్లు.. రోడ్డున పడ్డామంటూ ఆవేదన

Bhumana Vs Srilakshmi: రూటు మార్చిన వైసీపీ.. టార్గెట్ ఐఏఎస్ శ్రీలక్ష్మి, చీరలు-విగ్గుల ఖర్చెంత?

Big Stories

×