BigTV English

Kapil Dev Chandrababu Meet: సీఎం చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటీ, గోల్ప్ కోర్టుతోపాటు ఆ ప్రాజెక్టుపై చర్చ

Kapil Dev Chandrababu Meet: సీఎం చంద్రబాబుతో కపిల్ దేవ్ భేటీ, గోల్ప్ కోర్టుతోపాటు ఆ ప్రాజెక్టుపై చర్చ

Kapil Dev Chandrababu Meet: ఏపీలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటు అవుతుందా? ఇప్పటికే ఒకటి విశాఖలో ఉంది. మరొకటి అమరావతిలో ప్లాన్ చేస్తున్నారా? సీఎం చంద్రబాబుతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ భేటీకి కారణమేంటి? గతంలో తెచ్చిన ప్రొగ్రాంను తెరపైకి తెస్తున్నారా? ఇలా రకరకాల ప్రశ్నలు చాలామందిని వెంటాడుతోంది.


అమరావతిలో సీఎం చంద్రబాబుతో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ సమావేశమయ్యారు. గతరాత్రి విజయవాడకు చేరుకున్న ఆయన, మంగళవారం సీఎం చంద్రబాబుతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రాష్ట్రంలో గోల్ఫ్ కోర్టు ఏర్పాటుపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం విశాఖలోని ముడసర్లోవ ప్రాంతంలో గోల్ప్ కోర్టు ఉంది. అలాంటిది అమరావతిలో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్కసారి వెనక్కి వెళ్తే.. 2014-19 మధ్య కాలంలో గ్రామీణ క్రీడాకారులకు అంతర్జాతీయ  స్థాయిలో ట్రైనింగ్ ఇచ్చేందుకు ఓ ప్రోగ్రాం ప్రవేశపెట్టారు.


ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చిన తర్వాత ఏపీలో ప్రభుత్వం మారిపోయింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ప్రాజెక్టుకు నిధులు కేటాయించలేదు. దీంతో మూలన పడిపోయింది. దాన్ని మళ్లీ తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Related News

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Big Stories

×