BigTV English

Whale in Beach : వాడపాలెం బీచ్ లో భారీ తిమింగలం

Whale in Beach : వాడపాలెం బీచ్ లో భారీ తిమింగలం

Whale in Vadapalem Beach : అప్పుడప్పుడు సముద్రతీరంలో భారీ తిమింగలాలు, అరుదైన చేపలు కనిపిస్తుంటాయి. వాటిని చూసేందుకు ఆ తీరప్రాంత స్థానికులు వస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే వాడపాలెం బీచ్ వద్ద జరిగింది. మత్స్యకారుల వలకు చిక్కిన భారీ తిమింగలాన్ని చూసేందుకు చుట్టుపక్కలవారు తరలివచ్చారు.


Also Read : ఫలించిన పవన్ దౌత్యం.. మెత్తబడిన నేతలు

అనకాపల్లి జిల్లా వాడపాలెం బీచ్‌లో మత్స్యకారుల వలకు భారీ తిమింగలం చిక్కింది. మత్స్యకారులు తీరంలో చేపల వల వేయగా 30 అడుగుల పొడవు 6 అడుగుల వెడల్పు ఉన్న అతిపెద్ద తిమింగలం వలకు చిక్కింది. చిక్కిన తిమింగలం అనారోగ్యంతో ఉన్నట్టు చెప్తున్నారు మత్స్యకారులు. తిరిగి సముద్రంలోకి పంపించే ప్రయత్నం చేసినా అది వెళ్లలేకపోవడంతో తీరంలోనే వదిలేశారు. ఈ భారీ తిమింగలాన్ని చూసేందుకు స్థానికులు బీచ్‌కు తరలివస్తున్నారు.


 

Tags

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×