BigTV English

Tirumala : ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ కు గుండెపోటు.. తిరుమల నడకదారిలో కన్నుమూత..

Tirumala : ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ కు గుండెపోటు.. తిరుమల నడకదారిలో కన్నుమూత..

Tirumala : తిరుమల నడకదారిలో విషాదకర ఘటన జరిగింది. ఇంటెలిజెన్స్‌ డీఎస్పీ కృపాకర్‌ మృతి చెందారు. 1,805 మెట్టు వద్ద ఆయన గుండెపోటుకు గురయ్యారు. ఆస్పత్రి తరలించేలోపే డీఎస్పీ కృపాకర్ తుదిశ్వాస విడిచారు.


ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రతా విధుల కోసం డీఎస్పీ కృపాకర్‌ తిరుమలకు వచ్చారు. ఆయన వయస్సు 59 ఏళ్లు. స్వస్థలం విజయవాడ పోరంకి. కృపాకర్‌ మరణించిన విషయాన్ని ఆయన కుటుంబసభ్యులకు పోలీసులు సమాచారం ఇచ్చారు.


Tags

Related News

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

Big Stories

×