E-Paper
Advertisement

మేయర్, ఛైర్మన్ స్థానాలకు.. జనసేన అభ్యర్థుల ఖరారు!

మేయర్, ఛైర్మన్ స్థానాలకు.. జనసేన అభ్యర్థుల ఖరారు!
Advertisement

Jana Sena: ఏపీలో రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలలో మేయర్, ఛైర్మన్ స్థానాలకు పోటీ చేసే జనసేన అభ్యర్థులను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం సాయంత్రం ఖరారు చేశారు. అనంతరం వారి పేర్లను ప్రకటించారు.

అభ్యర్థులు..

శ్రీకాకుళం కార్పొరేషన్ నుంచి డా. దానేటి రాధా రాణిని అభ్యర్థిగా.. కాకినాడ కార్పొరేషన్ నుంచి శ్రీమతి ఆకుల భవాని మేయర్ అభ్యర్థులుగా ఎంపికయ్యారు. దీంతో పాటు రాజాం నుంచి శ్రీమతి బనిశెట్టి సౌజన్య లత, భీమవరం నుంచి డా.చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లి గూడెం నుంచి శ్రీ పాలూరు వెంకటేశ్వర రావు చైర్మన్ అభ్యర్థులుగా పోటీ చేస్తారని పవన కళ్యాన్ తెలిపారు.

Advertisement

Also read: ఓ మధ్యతరగతి ఆలోచించండి.. అప్పుల పాలు కాకండి!

Tags

Related News

అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని.. ఐదేళ్ల స్నేహితుడిని నరికి చంపిన నిందితుడు!

సీబీఐ అధికారుల పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారి కిడ్నాప్.. ఐదుగురి అరెస్టు

సీఎం చంద్రబాబుతో జనసేన నేతలు భేటీ.. ZP ఛైర్మన్ పదవులపై అదే ఉత్కంఠ, సాయంత్రం నాటికి

ఘోర రోడ్డు ప్రమాదాలు.. స్పాట్‌లో ఐదుగురు మృతి, వికారాబాద్-తిరుపతి ఏరియాల్లో

కార్తీకమాసం ఎఫెక్ట్.. దిగొస్తున్న చికెన్ ధరలు, భగ్గుమన్న కూరగాయల ధరలు

దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

లైటుగా తీసుకోవద్దు.. నేతలను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×