E-Paper
Advertisement

కార్తీకమాసం ఎఫెక్ట్.. దిగొస్తున్న చికెన్ ధరలు, భగ్గుమన్న కూరగాయల ధరలు

కార్తీకమాసం ఎఫెక్ట్.. దిగొస్తున్న చికెన్ ధరలు, భగ్గుమన్న కూరగాయల ధరలు
Advertisement

Chicken Prices Drop: కార్తీక మాసం వచ్చేసింది.. మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకాయి. చికెట్ ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. భక్తులు అతి నియమ నిష్టల పూజల మాసం కావడంతో వాటి జోలికి వెళ్లలేదు. ఫలితంగా చికెన్ ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో ధరలను ఒక్కసారి పరిశీలిద్దాం.

కార్తీకమాసం సెగ తగిలింది

కార్తీక మాసం వేళ నాన్‌వెజ్ ధరలు క్రమంగా దిగి వస్తున్నాయి. శివ భక్తులకు అత్యంత పవిత్రమైన మాసం. ఈ సీజన్‌లో దాదాపు భక్తులు నాన్ వెజ్‌కు దూరంగా ఉంటారు. కొందరు సోమవారం పూర్తిగా అస్సలు తినరు, ఉపవాసంతో గడుపుతారు. మరికొందరు కార్తీక పౌర్ణమి వరకు చికెన్ జోలికి వెళ్లరు. మరికొందరైతే నవంబర్ నెలంతా నాన్ వెజ్‌కు దూరంగా ఉంటారు.

చికెన్ ధరలు పతనం, కూరగాయల ధరలకు రెక్కలు

Advertisement

మార్కెట్లో కొనుగోలుదారులు తగ్గిపోవడంతో చికెట్ ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. పోయిన వారంతో పోల్చితే చికెన్‌ కిలోపై రూ.50 నుంచి రూ.80 వరకు తగ్గింది. ఈ విషయాన్ని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. గతంలో కిలో రూ.300 పలికే చికెన్, ఇప్పుడు దిగి వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్లో కిలో స్కిన్‌ లెస్ చికెన్ ధర రూ.260 నుంచి 270 మధ్య పలుకుతోంది. స్కిన్‌తో కూడిన చికెన్ ధర రూ.250 నుంచి 260 వరకు కొనసాగుతోంది.

ALSO READ: హైదరాబాద్‌ సిటీలో అగ్నిప్రమాదం.. మంటల్లో ఐదు ట్రావెల్స్ బస్సులు! తగలబెట్టిందెవరు?

Related News

దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీకి మరో తుఫాన్ ముప్పు, ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

లైటుగా తీసుకోవద్దు.. నేతలను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు

రాప్తాడు ఘటన బాధితురాలి ఆరోగ్యంపై బిగ్ అప్డేట్.. ఇప్పుడెలా ఉందంటే?

ఏపీలో 45 ఏళ్లుగా ఒకే కుటుంబం గుప్పిట్లో గ్రామ రాజకీయం.. ఎక్కడో తెలుసా..?

తిరుపతి శ్రీసిటీలో మరో భారీ అంతర్జాతీయ ప్రాజెక్టు ఆర్డర్?

వరాహ నదిలో విషాదం.. స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతు!

ఏపీలో రాప్తాడు కేసు నిందితుడి పరిస్ధితి విషమం.. ఆసుపత్రికి తరలింపు!

Big Stories

Advertisement
×