Amaravati: ఏపీలో జిల్లా స్థాయి స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయాయి? ఇంతకీ పీఠాల మాటేంటి? ఏ పార్టీకి ఎన్ని పదవులు? జనసేన అరడజను పదవులు కావాలని పట్టుబడుతోందా? బీజేపీ కూడా రెండు పదవులు డిమాండ్ చేస్తోందా? శనివారం టీడీపీ-జనసేన నేతల మధ్య జరిగిన చర్చలు ఎంతవరకు వచ్చాయి? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.