E-Paper
Advertisement

Pavan kalyan: రాష్ట్రంలో రాక్షస పాలన తరిమికొట్టడమే వారాహి లక్ష్యం: జనసేనాని

Pavan kalyan: రాష్ట్రంలో రాక్షస పాలన తరిమికొట్టడమే వారాహి లక్ష్యం: జనసేనాని
Advertisement

Pavan kalyan: ఆంధ్రప్రదేశ్‌‌లో రాక్షస పాలన తరమికొట్టడమే వారాహి లక్ష్యమని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ఇవాళ విజయవాడలోని ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితుల నడుమ తన ఎన్నికల ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాలు ఐక్యతతో ఉండాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. నేటి నుంచి రాష్ట్రంలో రాక్ష్యస పాలనను అంతం చేయడమే వారాహి లక్ష్యమని తెలిపారు. మరికాసేపట్లో మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నేతలతో పవన్ సమావేశం కానున్నారు.

Advertisement

మంగళవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కొండగట్టు, ధర్మపురి ఆలయాలను పవన్ సందర్శించారు. ముందుగా స్వామివారిని దర్శించుకొని పూజలు చేసిన పవన్.. ఆ తర్వాత వారాహి వాహనానికి పూజలు చేయించారు.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×