E-Paper
Advertisement

Road Accident : ఆగివున్న లారీని ఢీ కొట్టిన లారీ.. నెల్లూరులో దారుణం

Road Accident : ఆగివున్న లారీని ఢీ కొట్టిన లారీ.. నెల్లూరులో దారుణం
Advertisement
Andhra news today

Road Accident in Nellore(Andhra news today):

నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వెంకటగిరి – రాపూరు క్రాస్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఆగివున్న లారీని వెనక నుంచి మరో లారీ ఢీ కొట్టింది. దాంతో వెనుక ఉన్న లారీ డ్రైవర్ అక్కడికక్కడే మరణించాడు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ మృతదేహాన్ని జేసీబీ సాయంతో బయటికి తీసి.. పోస్టుమార్టం నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. పొగమంచు కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

Tags

Related News

పల్నాడులో పిడుగు పడి నలుగురు మృతి.. తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

నంద్యాలలో విద్యుత్ JE మిస్సింగ్ కలకలం.. తిరుపతి వెళ్తున్నానని చెప్పి ఎక్కడికెళ్లారు?

విమర్శలు పట్టించుకోను.. నా పని నేను చేసుకుపోతా! ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డికి మంత్రి నారాయణ కౌంటర్

తిరుమలలో ప్రైవేట్ వాహనాలపై TTD క్లారిటీ

పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్‌.. సీఎం సతీశన్ మనసులోని మాట

బిగ్ టీవీ ఎఫెక్ట్.. ముగ్గురు అధికారులపై వేటు, ఆశ్రమ పాఠశాలలో విద్యార్థినికి గర్భం

డీఎస్సీ రచ్చపై నోరు విప్పిన జనసేన.. ఐదేళ్లలో మీరేం చేశారంటూ వైసీపీని ప్రశ్నించిన మంత్రి దుర్గేష్

బొత్సకు దెబ్బ మీద దెబ్బ.. బెల్లానకు విజయనగరం జిల్లా బాధ్యతలు, వైసీపీ హైకమాండ్ కీలక నిర్ణయం

Big Stories

Advertisement
×