E-Paper
Advertisement

Vegetables Storage Tips: వీటిని ఫ్రిడ్జ్ లో ఉంచుతున్నారా.. ప్రమాదంలో పడినట్లే..!

Vegetables Storage Tips: ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో అన్నీ పనులు హడావిడిగా ముగుస్తున్నాయి. దీంతో చాలా మంది వారానికి సరిపడ కూరగాయలు ఒకేసారి కొంటున్నారు. కాబట్టి మీరు తెచ్చిన కూరగాయాలు తాజాగా వీలైనంత ఎక్కువ కాలం నిల్వచేయడం ముఖ్యం. కూరగాయలు, పండ్లు పాడవుకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో ఉంచాలి.

Vegetables Storage Tips: వీటిని ఫ్రిడ్జ్ లో ఉంచుతున్నారా.. ప్రమాదంలో పడినట్లే..!
Advertisement

Vegetables Storage Tips: ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంలో అన్నీ పనులు హడావిడిగా ముగుస్తున్నాయి. దీంతో చాలా మంది వారానికి సరిపడ కూరగాయలు ఒకేసారి కొంటున్నారు. కాబట్టి మీరు తెచ్చిన కూరగాయాలు తాజాగా వీలైనంత ఎక్కువ కాలం నిల్వచేయడం ముఖ్యం. కూరగాయలు, పండ్లు పాడవుకుండా ఉండేందుకు ఫ్రిజ్‌లో ఉంచాలి. అలా అని అన్నీ కూరగాయలు, పండ్లు ప్రిజ్‌లో ఉంచలేం. పండ్లను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల రుచి మారి విషపూరితం అయ్యే అవకాశం ఉంది. మరి ఫ్రిజ్‌లో ఏయే కూరగాయలు, పండ్లను ఉంచకూడదో క్లుప్తంగా తెలుసుకోండి.

కూరగాయలు, పండ్లను తాజాగా తెచ్చుకోవడమే కాదు,వాటిని అంతే తాజాగా తింటేనే ఆరోగ్యం ఆనందం.

  • చాలా మంది టమోటాలను ఫ్రిజ్‌లో ఉంచడానికి ఇష్టపడతారు. అయితే చల్లని ఉష్ణోగ్రతల వద్ద టమోటాలు ఉంచితే ఆకృతిని, రుచిని కోల్పోతాయి. వీటిని గది ఉష్ణోగ్రత వద్ద బయట ఉంచడం బెటర్.
  • అరటిపండ్లను కూడా ఫ్రిజ్‌లో ఉంచకూడదు. చల్లని ఉష్ణోగ్రతల వద్ద అరటి తొక్కలు నల్లగా మారి రుచి పుల్లగా మారుతుంది.
  • బంగాళదుంపలను ఫ్రిజ్‌లో నిల్వచేయకపోవడం బెటర్. అవి ఫ్రిజ్‌‌లో ఎక్కువ కాలం ఉండినట్లయితే ఆకృతి మారుతుంది.
  • అవకాడోలు పండిన తరువాత ఫ్రిజ్‌లో నిల్వచేయవచ్చు. కానీ పచ్చి అవోకాడోను ఫ్రిజ్‌లో ఉంచితే పాడయ్యే అవకాశం ఉంది.
  • ఉల్లిపాయలు ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల పాడయ్యే ప్రమాదం ఎక్కువ. వాటిని చల్లగా ఉన్న పొడి ప్రదేశాల్లో నిల్వ చేయాలి.
  • యాపిల్స్ ఫ్రిజ్‌లో నిల్ల చేయకూడదు. వాటిలో ఉండే క్రియాశీల ఎంజైముల కారణంగా అవి పండిపోతాయి. యాపిల్‌కు కాగితం చుట్టి ఉంచితే ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది.
  • మామిడి పండ్లను ఫ్రిజ్‌లో అసలు ఉంచొద్దు. దీని వల్ల మామిడిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు తగ్గుతాయి. పోషకాలు కూడా నశిస్తాయి.
  • పుచ్చకాయను కట్ చేయకుండా ఫ్రిజ్‌లో ఉంచొచ్చు. కట్ చేసి పుచ్చకాయను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి యాంటీ ఆక్సిడెంట్లు నశిస్తాయి.

Related News

జైల్లో ప్రజ్వల్ రేవణ్ణ లీలలు.. ఫోన్ ఓపెన్ చేసి చూసిన అధికారులకు మైండ్ బ్లాక్!

Illu Illalu Pillalu Today Episodes: తిరుపతి పెళ్లి అయిపోయిందోచ్.. వేధవతికి మైండ్ బ్లాక్.. ఇది అస్సలు ఊహించలేదు మావా..

కూటమిలో అసంతృప్తి.. జగన్‌కి ప్లస్ అవుతుందా?

పాడుబడిన పాత దేవాలయంలో దెయ్యం… కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే డిఫరెంట్ హర్రర్ థ్రిల్లర్ స్ట్రీమింగ్ తెలుగులో

Karthika Deepam 2 Serial Today Episode September 11th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ చెంప పగుల గొట్టిన జ్యోత్స్న       

నా జీవితంలోకి వచ్చిన వ్యక్తికి ఆస్కార్ ఇవ్వొచ్చు.. జయం రవి భార్య పోస్ట్ వైరల్!

Karthika Deepam 2 Serial Today Episode September 9th ‘కార్తీకదీపం2’ సీరియల్‌: రాజీ కోసం కార్తీక్ దగ్గరకు వెళ్లిన దక్షిణమూర్తి 

ఇంద్రకీలాద్రి ట్రస్ట్ బోర్డ్ లో కీలక బాధ్యత… కృతజ్ఞతలు తెలిపిన సుస్మిత కొణిదెల !

Big Stories

Advertisement
×