Weather Alert: బంగాళాఖాతంలో మళ్లీ అల్పపీడనం సంకేతాలు బలంగా వెలువడుతున్నాయి. ఈ వారంలో అల్పపీడనం ఏర్పడవచ్చన్న సంకేతాలతో వాతావరణంలో కీలక మార్పులు చేసుకుంటున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రాత్రి నుంచి వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఫలితంగా చల్లటి గాలులు వీస్తున్నాయి.