IPS Transfers: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శనివారం రాష్ట్ర పోలీస్ శాఖలో భారీ మార్పులు తీసుకొచ్చింది. మొత్తం 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి, కీలక పదవుల్లో నియమించింది. ఈ ఉత్తర్వులు పాలనా యంత్రాంగాన్ని మరింత సమర్థవంతం చేయడానికి, పోలీస్ వ్యవస్థలో కొత్త ఊరటను తీసుకురావడానికి జారీ చేశారు. పలువురు అధికారులు ఎదురుచూస్తున్న పోస్టింగ్‌లు పొందగా, విశాఖ, విజయవాడ వంటి పెద్ద నగరాలు, సీఐడీ, ఏసీబీ, ఇంటెలిజెన్స్, ఈగల్ వంటి కీలక శాఖలకు వారు బదిలీ అయ్యారు.
1 : మణికంఠ చందోలు – విశాఖపట్నం సిటీ డిప్యూటీ కమిషనర్
2 : కృష్ణకాంత్ పటేల్ – విజయవాడ సిటీ డిప్యూటీ కమిషనర్
3 : అధిరాజ్ సింగ్ రాణా – సైబర్ క్రైమ్, సీఐడీ ఎస్పీ
4 : కె. శ్రీనివాసరావు – ఇంటెలిజెన్స్ ఎస్పీ
5 : ఈ.జి. అశోక్ కుమార్ – ఏసీబీ జాయింట్ డైరెక్టర్
6 : షేక్ షరీన్ బేగం – విజయవాడ సిటీ ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్7 వి. రత్నమహిళల భద్రత, సీఐడీ ఎస్పీ
8 : రవిశంకర్ రెడ్డి – విజయనగరం ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్
9 : ఆర్. గంగాధర్ రావు సీఐడీ ఎస్పీ
10 : టి. పనసారెడ్డి – ఆర్గనైజేషన్స్ అసిస్టెంట్ ఐజీ
11 : పి. వెంకటరత్నం – ప్లానింగ్ & కోఆర్డినేషన్ అసిస్టెంట్ ఐజీ
12 : ఎం. సత్తిబాబు – డీజీపీ కార్యాలయం ట్రైనింగ్ అసిస్టెంట్ ఐజీ
13 : బి. లక్ష్మీనారాయణ – ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ రూరల్ డిప్యూటీ కమిషనర్
14 : కేఎమ్ మహేశ్వర రాజు – ఈగల్ ఎస్పీ
15 : కృష్ణ ప్రసన్న – ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ సైబర్ క్రైమ్స్ కమిషనర్
16 : జగదీశ్ అడహళ్లి – సీఎంఎస్‌జీ, ఇంటెలిజెన్స్ ఎస్పీ
17 : పంకజ్ కుమార్ మీనా – అల్లూరి సీతారామరాజు జిల్లా అదనపు ఎస్పీ
18 : సురన్ అంకిత మహావీర్ – శ్రీసత్యసాయి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)
19 : ఆర్. సుస్మిత – జంగారెడ్డి గూడెం ఏఎస్పీ
20 : హేమంత్ బొడ్డు – చింతూరు ఏఎస్పీ
21 : మనీషా వంగలరెడ్డి – పార్వతీపురం ఏఎస్పీ
Also Read: భారీగా పెరిగిన చికెన్ ధరలు.. కిలో ఎంతో తెలుసా?
ఈ మార్పులతో పోలీస్ విభాగంలో క్రమశిక్షణ, సమర్థత మెరుగుపడతాయని అభిప్రాయపడుతున్నారు.